ముదిరిన తమిళనాట(కం)
– 18 మంది దినకరన్ వర్గీయులపై స్పీకర్ అనర్హత వేటు చెన్నై,సెప్టెంబర్ 18,(జనంసాక్షి): తమిళనాట అన్నాడిఎంకె రాజకీయాలు మరోమారు వేడక్కాయి. విపక్ష డిఎంకెతో కలసి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చాలని ఎత్తుగడ వేసిన టీటీవీ దినకరన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.…










