గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటి
– పలు అంశాలపై చర్చ హైదరాబాద్,సెప్టెంబర్ 23,(జనంసాక్షి):గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ జరిపిన భేటీ ముగిసింది. ఇరువురి భేటీ మూడు గంటలపాటు కొనసాగింది. సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు, భూ రికార్డుల ప్రక్షాళన,…









