Tuesday, 3 November 2026

November 2017

Featured News

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు.  

Featured News

వచ్చే ఏడాది నుండి..  జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం

– విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి – ఆసిఫాబాద్‌లోలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రులు కొమ్రంభీం, నవంబర్‌11(జ‌నంసాక్షి) : 2018-109 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామని డిప్యూటీ…

Featured News

మేము రాగానే 18 శాతం సింగిల్‌ శ్లాబ్‌’

ఇండియాలో ఇన్ని స్లాబ్‌లు అవసరం లేదు పన్నుతగ్గించేలా ప్రజలంతా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి గుజరాత్‌ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ గాంధీనగర్‌, నవంబర్‌ 11(జ‌నంసాక్షి): వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ…

Featured News

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల, నవంబర్‌11(జ‌నంసాక్షి): అప్పుల బాధ తాళలేక ఓచేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్లలో శనివారం వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు బీవై నగర్‌కు చెందిన వద్నల సత్తయ్య(55) శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న…

జాతీయం

కెమేరాల కళ్లుగప్పి ఏటీఎం లూటీ! 

– రూ. 11.50లక్షలు దోపిడీ – కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పంజాబ్‌, నవంబర్‌11(జ‌నంసాక్షి) : ఏటీఎంలోని సీసీ కెమేరాల కళ్లుగప్పి ఓ ముఠా పెద్దఎత్తున నగదును దోచుకెళ్లింది. ఈ ఘటన పంజాబ్‌ లుథియానాలోని ఖిలా రాయ్‌పూర్‌లో…

స్పొర్ట్స్

ఫీల్డింగ్‌లో మనమే ద బెస్ట్‌! 

– భారత్‌జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ న్యూఢిల్లీ, నవంబర్‌11(జ‌నంసాక్షి) : ‘మైదానంలో భారత క్రికెటర్లు అద్భుతంగా ఫీల్డింగ్‌ చేస్తున్నారని,  ప్రపంచంలోని అన్ని క్రికెట్‌ జట్లతో పోలిస్తే మనమే ఫీల్డింగ్‌లో బెస్ట్‌గా ఉన్నామని  భారత క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌…

Featured News

శాంతిభద్రతల పరిరక్షణెళి ధ్యేయంగా ముందుకుసాగుతాం

– పోలీస్‌ వ్యవస్థలో ప్రజలు భాగస్వాములు కావాలి – సైబర్‌ నేరాలపై టెక్నాలజీతోనే పట్టుసాధిస్తాం – నేరరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం – ప్రభుత్వ సహకారంతో పోలీస్‌ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తా – నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌11(ఆర్‌ఎన్‌ఎ):…

Featured News

జేఏసీని రాజకీయ వేదికగా మార్చే ఆలోచనలో ఉన్నాం

  ఈనెల 30న సరూర్‌నగర్‌లో కొలువులు – కొట్లాట సభ డిసెంబర్‌ 9,10 తేదీల్లో నల్గొండలో అమరుల స్ఫూర్తియాత్ర విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): ఇక రాజకీయంగా పోరాటానికి జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ సన్నద్దం అవుతున్నారు.…

జాతీయం

మూడోరోజూ శశికల బంధువుల ఇల్లపై ఐటి సోదాలు

చెన్నై,నవంబర్‌11(జ‌నంసాక్షి): తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బంధువులు, జయటీవీ కార్యాలయంలో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. జయటీవీ ఆఫీస్‌, నమధు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయం సహా చెన్నైలోని మొత్తం 40 చోట్ల శనివారం…

జాతీయం

పైలట్‌కు అస్వస్థత : గోవాలో దింపిని సిబ్బంది

తిరువనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేరళ నుంచి వెళ్తున్న ఓ ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో పైలట్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా గోవాలో ల్యాండ్‌ చేశారు. ఖతార్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన క్యూఆర్‌-507 విమానం శనివారం కేరళ రాజధాని తిరువనంతపురం…