Tuesday, 3 November 2026

November 2017

జాతీయం

పొగమంచుతో నదిలో పడ్డ బస్సు: డ్రైవర్‌ మృతి

లక్నో,నవంబర్‌11(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్టాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బాందాకు సవిూపంలో వంతెనపై ప్రయాణిస్తున్న ఓ బస్సు పొగమంచుతో నదిలో పడింది. జస్‌పూరా నుంచి బాందాకు వంతెనపై ప్రయాణిస్తున్న బస్సు టైరు పంక్చర్‌ అయ్యింది. ఆ…

కరీంనగర్

మహిళలకు రక్షణ  ప్రతిఒక్కరి బాధ్యత

డ్యాం కట్టపై వాకింగ్‌ చేసిన పోలీస్‌ కమిషనర్‌ కరీంనగర్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): సమాజంలో మహిళలకు రక్షణ కల్పించడం పోలీస్‌ల బాధ్యతని, అయితే  మిగతా వారంతా చేతులు ముడుచుకుని కూర్చోవడం సరికాదని మహిళల రక్షణ ప్రతి ఓక్కరి బాద్యతని పోలీస్‌ కవిూషనర్‌ విబి…

Featured News

మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య మృతి

హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): తెలంగాణ సిపిఐ సీనియర్‌ నేత , మాజీ ఎమ్మెల్యే దేశిన చినమల్లయ్య స్వర్గస్థులయ్యారు. కరీంనగర్‌ జిల్లా ఇందుర్తి నుంచి గతంలో ఆయన నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యరు. భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన ఆయన గెలుపొందడం విశేషం.…

కరీంనగర్

దేశిని లేని లోటు పూడ్చలేనిది

నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడిన వ్యక్తి దేశిని చిన్నమల్లయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి):  సమైక్య రాష్ట్రంలో మచ్చలేని నాయకుడిగా పనిచేసిన నాయకుడు దేశిని చినమల్లయ్య అని సిపిఐ నేతలు కొనియాడారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా…

కరీంనగర్

మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి

-విద్యాబివృద్దికి ఆజాద్‌ చేసిన సేవలు మరువలేనివి -డీఆర్‌ఓ శ్యాంప్రసాద్‌ రాజన్నసిరిసిల్ల,నవంబర్‌ 11(జ‌నంసాక్షి): మహాత్ముల అడుగు జాడల్లో ప్రతి ఓక్కరు నడవాలని అప్పుడే దేశం, రాష్ట్రం సమగ్రాబివృద్ది సాద్యమవుతుందని జిలా రెవెన్యూ అధికారి శ్యాంప్రసాద్‌ లాల్‌ పేర్కోన్నారు. శనివారం ఉదయం…

జిల్లా వార్తలు

ఆజాద్‌ స్పూర్తి ఎంతో గొప్పది

-జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ సిద్దిపేట,నవంబర్‌11(జ‌నంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధుడిగా పాత్రికేయుడిగా మౌలానా ఆజాద్‌ కనబర్చిన జాతీయ స్పూర్తి ఎంతో గొప్పదని జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారత తోలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి…

Featured News

సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి హరీష్‌రావు తనిఖీలు

సిద్ధిపేట, నవంబర్‌11(జ‌నంసాక్షి) : నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం సమయంలో మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి హాజరు రిజిస్టర్‌ను మంత్రి పరిశీలించారు. సరియైన సమయానికి విధులకురాని…

Featured News

డిసెంబర్‌ నాటికి ప్రతి ఇంటికి తాగునీరు

కేసీఆర్‌ కలల ప్రాజెక్ట్‌ మిషన్‌భగీరథ అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయాలి ఫిల్టర్‌ బెడ్‌ పనులను పరిశీలించిన ఎంపీ కవిత నిజామాబాద్‌, నవంబర్‌11(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయించిన మేరకు డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్‌భగీరథ ద్వారా తాగునీటిని…

సీమాంధ్ర

సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం

ఏలూరు,నవంబర్‌11(జ‌నంసాక్షి): సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం పెంచితే బోధన కుంటుపడుతుందని పీఆర్‌టీయూ నేతలు అన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సీసీఈ విధానాన్ని అనుసరించడంవల్ల విద్యార్థులపై ఆర్థికభారం పడుతోందన్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదంతో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మండల, ఉపవిద్యాశాఖాధికారుల…

సీమాంధ్ర

సామాన్యులకు తప్పని ఇక్కట్లు

అనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లు రద్దు,జిఎస్టీల వలన సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. నల్లధనం వెలికితీత పేరుతో సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే…