ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి
-కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ జగిత్యాల,నవంబర్16(జనంసాక్షి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు.స్థానిక ఐఎంఎ హాల్లో ఆరోగ్య స్త్రీశిశుసంక్షేమ శాఖల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్…





