Monday, 2 November 2026

December 2017

సీమాంధ్ర

చిత్రావతిలో అక్రమ ఇసుక తవ్వకాలు

అనంతపురం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి):ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లన్నీ ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వందలాది బోర్లు ఎండి పోవడంతో వాటి కింద సాగవుతున్న పంటలు ఎండి పోతున్నాయని, అయినా అధికారులు అక్రమ ఇసుక రవాణాపై…

జిల్లా వార్తలు

సేంద్రియ వ్యవసాయంతో మేలు

సిద్దిపేట,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రైతులు పాత వ్యవసాయ పద్ధతులతోనే ఖర్చులు పెట్టి ఆర్థికంగా నష్ట పోవద్దని జిల్లా వ్యవసాయాధికారి సలహా ఇచ్చారు. నూతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ వ్యవసాయం చేసి ఆధిక దిగుబడులు సాధించాలని కోరారు. రైతులకు సేంద్రియ ఎరువులతోనే అధిక…

ఆదిలాబాద్

వికలాంగుల దినోత్సవంతో కార్యక్రమాలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలో వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అన్ని కేటగిరీల వికలాంగ అసోసియేషన్‌…

కరీంనగర్

ఉమ్మడి రాష్ట్రం కన్నా అధ్వాన్నంగా ప్రభుత్వ తీరు

డీరల్ల సంఘం నేతల మండిపాటు కరీంనగర్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోనైనా డీలర్ల సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే ఉమ్మడి రాస్టంలో కన్నా పరిస్తితి అధ్వాన్నంగా తయరయ్యిందని డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్‌ అన్నారు. తెలంగౄణ ఏర్పడి మూడేళ్లయినా తమను…

Main

ఆటోస్లార్టర్ల తొలగింపుపై క్షేత్రస్థాయి ప్రచారం

జనగామ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ సరఫారచేసేముందే ఆటోస్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సి ఉంటుందని జనగామ విద్యుత్‌శాఖ డీఈ వై రాంబాబు అన్నారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24గంటల నిరంతర విద్యుత్‌ను…

జిల్లా వార్తలు

గొర్రెల పంపిణీతో పాటు గడ్డి పెంపకం

సిద్దిపేట,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెలకు అవసరమైన మేత కోసం స్టైలో గడ్డిని వచ్చే ఏడాది నుంచి పెంచుతామని రాష్ట్ర గొర్రెల అభివృద్ధి సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాజయ్యయాదవ్‌ తెలిపారు. దాదాపు 50 లక్షల ఎకరాల్లో దీనిని…

జిల్లా వార్తలు

పంటలబీమా తప్పనిసరి: కలెక్టర్‌

కామారెడ్డి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనను ప్రతి రైతు వినియోగించుకుని డిసెంబరు 15వతేదీ లోగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. నామ్‌లోని రైతులకు విూ సేవలో ప్రీమియం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేజర్‌…

తెలంగాణ

అసంఘటితరంగ కార్మికులకు అందని సంక్షేమ పథకాలు

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అసంఘటిత రంగంలో కార్మికులకు నేటికీ ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. నిత్యకూలీలకు జీవితం దినదినగండంగా మారింది. తెలుగు రాష్టాల్ల్రో అసంఘటిత రంగంలోని కార్మికుల పరిస్థితి దయనీయంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు పలు వర్గాల వారికి ప్రమాద…

ఆదిలాబాద్

9న ఆదివాసీ సభకు భారీగా తరలాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): దొడ్డిదారిన గిరిజనతెగలో చేరిన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. ఈనెల 9 హైదరాబాద్‌లో తలపెట్టిన ఆదివాసీల గర్జన సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసీలు…

ఎడిట్ పేజీ

ప్రైవేట్‌ స్కూళ్లలో టీచర్ల వెట్టి

ప్రైవేట్‌ యాజమాన్యలు చేస్తున్న వికృత చేష్టలు ఉపాధ్యాయ వృత్తికి మకిలి అంటిస్తున్నాయి. ప్రైవేట్‌ రంగంలో ఉపాధ్యావృత్తి వెట్టి చాకిరిగా మారింది. అసంఘటిత రంగంలో వెట్టి కార్మికులగా వారు బతుకు వెళ్లదీస్తున్నారు. వారికి వ్యక్తిగత జీవితం లేకుండా పాఠశాలలోనే గడిపేలా…