Monday, 2 November 2026

December 2017

సీమాంధ్ర

ఎపి అసెంబ్లీ చారిత్రక నిర్ణయం

  కాపు రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం వాల్మీకి బోయలను ఎస్టీలో చేరుస్తూ తీర్మానం ఏకగ్రీవ తీర్మానంతో రెండు అంశాలకు సభ్యుల ఆమోదం అమరావతి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆంద్రప్రదేశ్‌ శాసనసభ రెండు విప్లవాత్మక నిర్ణయాలకు వేదికయ్యింది. కీలకనిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించింది.…

సీమాంధ్ర

కాపులకు రిజర్వేషన్లు కావాలని ఎవరూ కోరలేదు

వారి స్థితిగతులను చూసి తానే హావిూఇచ్చా మంజునాత కమిషన్‌తో అధ్యయనం చేయించా అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ప్రకటన ఇతర బిసిలకు అన్యాయం జరగదన్న మంత్రి అచ్చన్న అమరావతి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): కాపుల రిజర్వేషన్‌ బిల్లు – 2017కు ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ శనివారం…

తెలంగాణ

బిసి కులాలకు అండగా సిఎం కెసిఆర్‌

ప్రభుత్వ నిర్ణయాలే ఇందుకు నిదర్శనం నేటి సమావేశంపై బిసి ఎమ్మెల్యేల భేటీ అంశాలపై లోతుగా చర్చ హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పడుతున్న తపనను ఎప్పటికీ మరిచిపోలేమని టీఆర్‌ఎస్‌కు చెందిన బీసీ…

జిల్లా వార్తలు

అభివృద్ది,సంక్షేమంలో ముందున్నాం: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో సంక్షేమ,అభివృద్దికార్యక్రమాఉల సక్రమంగా సాగుతున్నాయని,వీటిని చూడలేని కాంగ్రెస్‌ తదిర పార్టీల వారు విమర్శలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. నిరుపేదల అభివృద్ధే సర్కారు ధ్యేయమని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం…

జిల్లా వార్తలు

ఫసల్‌ బీమాతో లబ్ది పొందాలి

మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రైతులు ప్రతిపంటకు బీమా చేయించుకొని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం పొందాలని ఆర్డీవో భాస్కర్‌రావు అన్నారు. బీమా చేసిన రైతులు పంట నష్టం జరిగినప్పుడు వెంటనే అధికారులకు తెలియపర్చాలని సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పరిహారం…

జిల్లా వార్తలు

గొర్రెల యూనిట్ల లక్ష్యం సాధిస్తాం

నిజామాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఈ ఏడాది గొర్రెల యూనిట్ల కొనుగోలు లక్ష్యాన్ని ఎలాగైనా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అధికారులు అన్నారు. తొలి విడతలో లబ్ధిదారులందరికీ యూనిట్లు గ్రౌండింగ్‌ చేయగానే, మలి విడతలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లాలో గొర్రెల యూనిట్ల…

సీమాంధ్ర

భూరికార్డుల ప్రక్షాళనతో సమస్యలకు చెక్‌

యాదాద్రి భువనగిరి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): భూసమస్యల పరిష్కారం కోసమే భూరికార్డుల ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టిందని ఆలేరు ఎమమెల్యే గొంగిడి సునీత అన్నారు. సర్వేతో గ్రామాల్లో ఇప్పుడు అన్ని బూముల వివరాలు తెలుస్తున్నాయని అన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.…

సీమాంధ్ర

పోలవరం కోసం రాజకీయాలు తగవు: టిడిపి

కాకినాడ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రాష్టాన్రికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సాధించుకోవడానికి పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేయాలని జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ నామాన రాంబాబు అన్నారు. ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ప్రజలు సహించరని…

సీమాంధ్ర

పోలవరంపై స్పష్టత ఇవ్వాలి: మధు

విజయవాడ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): పోలవరం అసలేం జరగుతుందో ప్రజలకు తెలియచేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇంతకాలం అధికార టిడిపి ఎందుకు మౌనంగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. పోలవరం నిర్మాణాం కేంద్రం బాధ్యతని, దానిని…

సీమాంధ్ర

నేడు ఏలూరులో 5కె రన్‌

ఏలూరు,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అనాధ బాలలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 3వ తేదీన ఆదివారం ఉదయం 5కె రన్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఏలూరు ఎంపీ మాగంటి బాబుతెలిపారు. ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలను…