టెక్నాలజీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం
– అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా – ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా ఇంటర్నెట్ – విశ్వవ్యాప్తంగా భారత్ తనపాత్రను పోషించాలి – పేదలు, ధనికుల మధ్య వ్యత్యాసాలు తగ్గించాలి – భారత్ – అమెరికా కలిసిపనిచేస్తే పరిష్కారంకాని సమస్యంటూ ఉండదు…







