ఓటు హక్కుపై మైదుకూరులో ర్యాలీ
కడప,జనవరి25(జనంసాక్షి): ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాలని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. మైదుకూరు పట్టణంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల తహశీల్దారు ఎ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం,…


