6 నెలలు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆరు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు తెలిపారు హైదరాబాద్ సీపీ వీవీ శ్రీనివాసరావు. జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 45లో శ్రీహరి ఇంటి నుంచి దుర్గం చెరువు వరకు నాలుగు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తుండడంతో..…





