Monday, 2 November 2026

January 2018

కరీంనగర్

28న దివ్యాంగుల సదస్సు

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): దివ్యాంగ పట్టభద్రుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ నెల 28న దివ్యాంగుల చైతన్య సదస్సును ఏర్పాటు చేశామని తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం తెలిపింది. దివ్యాంగ పట్టభద్రులు జాగృతమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామని అన్నారు. వికలాంగుల హక్కుల…

కరీంనగర్

5న విజయసారథికి బిరుదు ప్రదానం

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): తిరుపతి సంస్కృత విద్యాపీఠం అందించే మహామ¬పాధ్యాయ బిరుదు జిల్లాకు చెందిన మహాకవి, సంస్కృత పండితుడు శతాధిక గ్రంథకర్త శ్రీభాష్యం విజయసారథిని వరించింది. దీనిని ఫిబ్రవరి 5న తిరుపతిలో జరిగే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల విూదుగా ఆయన అందుకో…

ఖమ్మం

స్వచ్చ తెలంగాణకు సహకరించాలి

ఖమ్మం,జనవరి25(జ‌నంసాక్షి): ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ పేరుతో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నది. అందులో భాగంగానే ఇంటింట మరుగుదొడ్డి తప్పని సరి అవసరమని భావించిన ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మరుగుదొడిడ నిర్మించుకునేందుకు చేయూతనందించింది. మరుగుదొడ్డు లేకపోతే బహిరంగ మలవిసర్జన ద్వారా…

జిల్లా వార్తలు

పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం కండి: ఎమ్మెల్యే

వరంగల్‌,జనవరి25(జ‌నంసాక్షి): త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ పిలుపిచ్చారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలన్నారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమై గ్రామాల్లో వార్డుమెంబర్లకు అవసరమైన కార్యకర్తల ఎంపిక, ఓటర్‌లిస్ట్‌…

జిల్లా వార్తలు

సీడ్‌హబ్‌గా తెలంగాణ: మంత్రి

నిజామాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్టాన్న్రి సీడ్‌హబ్‌గా కేసీఆర్‌ తయారుచేసేందుకు అన్ని ప్రణాళికలు రూపొందించిందని మంత్రి పోచారం శ్రీనివసారెడ్డి అన్నారు. రైతులకు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పంటలు పండించేందుకు రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. రైతాంగం పంటల కోసం ప్రభుత్వం పెట్టుబడి రూపంలో ప్రతి…

జిల్లా వార్తలు

కృష్ణానీటితో చెరువులకు పుష్టి: ఎమ్మెల్యే చిట్టెం

మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): కృష్ణానది నీటితో చెరువులను నింపి చెరువు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు.మక్తల్‌ పెద్ద చెరువు ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంట చేతికి వచ్చేంత…

జిల్లా వార్తలు

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

-ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): సీపీఎస్‌ రద్దుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్న సీసీఈ విధానాన్ని వెంటనే రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. పీఆర్‌టీయూ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు విద్య,…

జిల్లా వార్తలు

మల్లన్నసాగర్‌తో రెండుపంటలకు నీరు: ఎమ్మెల్యే

నిజామాబాద్‌,జనవరి25(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్‌ ఉండదని, నక్సలిజం ప్రబలుతుందని చెప్పినవారంతా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ అన్నారు. గోదావరి జలాలను పంపించే మల్లన్నసాగర్‌ పనులను రైతులు ప్రత్యక్షంగా చూసేందుకు, నియోజకవర్గం…

జిల్లా వార్తలు

తుదిదశకు పంచాయితీల ఏర్పాటు

మెదక్‌,జనవరి25(జ‌నంసాక్షి):ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో కొత్త పంచాయతీలు ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 25లోపు కొత్త పంచాయతీల వివరాలను సమగ్రంగా అందజేయాలని సీఎం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు.…

జాతీయం

కాంగ్రెస్‌ తరహా రాజకీయాల్లో బిజెపి

  మోడీ పాలనలో నెరవేరని హావిూలు న్యూఢిల్లీ,జనవరి25(జ‌నంసాక్షి): మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ నాలుగేళ్లలో ఇచ్చిన హావిూలను అమలు చేసే సంకల్పం లోపించింది. ప్రధానంగా ధరల పెరగుదల విషయంలో పట్టింపు లేకుండా పోయాయి. ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతున్నా…