ఎయిమ్స్ రాకతో మారనున్న తెలంగాణ వైద్యరంగం
బీబీ నగర్ నిమ్స్ లేదా మరో చోట ఏర్పాటుకు కార్యాచరణ సిఎంతో చర్చించిన తరవాతనే తుది నిర్ణయం హైదరాబాద్,ఏప్రిల్21(జనంసాక్షి): ఆలస్యంగా అయినా తెలంగాణకు న్యాయం జరిగిందని భావించాలి. సుదీర్ఘ పోరాటంతో ఎయిమ్స్‌ను మంజూరు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం…


