Monday, 2 November 2026

April 2018

Featured News

వేధింపు పాల్ప‌డిన వారిపై కేసులు న‌మోదు చేయాలి : కోదండ‌రాం

తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడీ అంశంపై  చర్చా కార్యక్రమం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ‌న స‌మితి అధ్య‌క్షుడు కోదండ‌రాం మాట్లాడుతూ… మహిళ ఆర్టిస్టుల డిమాండ్లకు నా సంపూర్ణ మద్దతు తెలియ‌చేస్తున్నాను.…

Featured News

నగరంలో ఘోర అగ్నిప్రమాదం..

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వాయువ్య ఢిల్లీలోని పితాంబురా, కోహట్ ఎన్‌క్లేవ్‌…

Featured News

ఆధార్ లింక్ పై బ్యాంకులకు మొట్టికాయలు

న్యూఢిల్లీ : ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయలేదని బ్యాంకు అకౌంట్లు మూసివేయడం, ఫ్రీజ్‌ చేయడంపై సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడింది. ఈ కారణంతో బ్యాంకు అకౌంట్లను ఎలా రద్దు చేస్తారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆధ్వర్యంలో…

తెలంగాణ

శ్రీ రెడ్డి నీకు వందనం: రామ్‌గోపాల్ వర్మ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌(మహిళలపై లైంగిక వేధింపులు) ఉందంటూ నటి శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రవర్తనకు విసుగెత్తిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వబోమని ఇటీవల వెల్లడించింది. ఈ వ్యవహారంపై జాతీయ…

Featured News

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల 

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు 4,55,789 మంది విద్యార్థులు రాయగా.. 2,84,224…

Featured News

కూలిన అల్జీరియా సైనిక విమానం

అల్జీర్స్‌: సైనికులను తరలిస్తున్న ఆర్మీ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 200 మంది దుర్మరణం చెందారు. ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో బుధవారం ఈ సంఘటన జరింది. దేశరాజధాని అల్జీర్స్‌ శివారులోగల బొఫరిక్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ కావాల్సి ఉండగా..…

Featured News

పాతబస్తీలో ఘర్షణ..ఒకరి మృతి

హైదరాబాద్‌: వివాహ నిశ్చితార్థం వేడుకల్లో చికెన్ కోసం జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధి షాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హరేహత్ మంజిల్ అనే ఫంక్షన్ హాల్‌లో…

Featured News

ఘోరం..మేడపై బాలిక దుస్తులు తీస్తుండగా..

నిజామాబాద్‌ : నగరంలోని సంతోష్‌నగర్‌లో విద్యుదాఘాతంతో ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఇంటి దాబా పైన ఆరేసిన బట్టలు తీస్తున్న సమయంలో సర్వీసు వైరుతో ఉన్న జాయింట్‌ తీగ తగలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.…