Tuesday, 3 November 2026

April 2018

Main

ప్రకృతి వ్యవసాయంపై నేడు శిబిరం

ఖమ్మం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆదివారం ఖమ్మంలో  ఉచిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఏకలవ్య ఫౌండేషన్‌ ప్రకటించింది. శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ స్ఫూర్తితో ఐఎల్‌టీపీ, ఏకలవ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏకలవ్య ఫౌండేషన్‌…

Featured News

ఇంద్రవెళ్లి వీరులకు నెత్తుటి సలాం

– హక్కుల కోసం పోరాడిన అరమ వీరులకు ఘన నివాళి – స్వేచ్చయుత వాతవారణంలో సంస్మరణ దినోత్సవం – కొనసాగిన 144 సెక్షన్‌ ఇంద్రవెల్లి / ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 20(జనం సాక్షి): అడవి బిడ్డల హక్కుల కోసం 1981…

Featured News

విభేదాలులేవు

– చీలిక అన్నది కూడా ఊహాగానమే – కొట్టి పారేసిన ప్రకాశ్‌ కారత్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):సీపీఎం పార్టీలో విభేదాలున్నాయన్నది కేవలం భ్రమ మాత్రమే అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌ స్పష్టం చేశారు. పార్టీలో చీలికలు…

Featured News

మాజీ చీఫ్‌ జస్టిస్‌ సచార్‌ కన్నుమూత 

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు…

Cover Story

ఎన్నికలు నిర్వహించం.. అని ప్రకటించండి

– కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు – హైకోర్టు తీర్పు కాపీని ఇసికి అందచేసిన మర్రి – కేసీఆర్‌ నిరంకుశ వైఖరిపై మండిపడ్డ నేతలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి,…

Featured News

 పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలు

దిల్లీ: డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. శుక్రవారం డీజిల్‌ ధర ఆల్‌ టైం గరిష్ఠానికి చేరింది. దిల్లీలో ఈరోజు లీటర్‌ డీజిల్‌ ధర రూ.65.31గా ఉంది. కోల్‌కతాలో రూ.68.01గా, ముంబయిలో రూ.69.54గా, చెన్నైలో రూ.68.9గా ఉంది.…

సీమాంధ్ర

బిజెపికి అడ్రస్‌ లేకుండా చేస్తాం: పల్లె

పుట్టపర్తి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ప్రత్యేక ¬దా ఆంధ్రుల హక్కు అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పుట్టపర్తిలో దీక్ష చేపట్టిన పల్లె మాట్లాడుతూ విభజన చట్టంలో అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం కోసం…

సీమాంధ్ర

రాష్టాన్రికి  జరిగిన అన్యాయంపైనే తమ పోరాటం: మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రాష్టాన్రికి  జరిగిన అన్యాయంపైనే తమ పోరాటమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సిఎం చంద్రబాబు చేపట్టిన ‘ధర్మ పోరాట దీక్ష’కు మద్దతుగా సోమిరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా…

సీమాంధ్ర

నరసరావుపేటలో దీక్షకు దిగిన స్పీకర్‌ కోడెల

గుంటూరు,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతుగా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ నరసరావుపేటలో దీక్షకు దిగారు. ఆరోగ్యం సహకరించకపోయినా రాష్ట్రం కోసం ఆయన దీక్షలో కూర్చున్నారు. స్పీకర్‌ కోడెల ఇంటి నుంచి స్టెచ్చ్రర్‌పై దీక్షా శిబిరానికి వచ్చారు. మద్దతుగా…

తెలంగాణ

బాక్సర్‌ హసముద్దీన్‌కు ఎంపి కవిత అభినందనలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన బాక్సర్‌ 24 ఏళ్ల హసముద్దీన్‌  ఇవాళ ఎంపీ కవితను ఆమె నివాసంలో కలిశారు. ఖండాంతరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పిన హసముద్దీన్‌ ను ఎంపీ కవిత ప్రశంసించి, సత్కరించారు. హసముద్దీన్‌ ఇదే…