Monday, 2 November 2026

April 2018

జిల్లా వార్తలు

పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రంగానే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేవన్నారు. అలా  డబ్బులు కూడా నెలల తరబడి రాకపోయేవనీ,…

Main

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

దళారులను నమ్మి మోసపోవద్దు రైతులకు అధికారుల సూచన జనగామ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధర పొందాలని మార్కెటింగ్‌ అధికారులు  సూచించారు. …

జిల్లా వార్తలు

పెరుగుతున్న ఎండలతో ప్రజలను అప్రమత్తం చేయాలి

కొత్తగూడెం,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లా అధికారులంతా వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని  జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు చెప్పారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిందని తెలిపారు. ప్రధానంగా కొత్తగూడెంలో…

Main

సినిమాలు,రాజకీయాలు రెండింటా బిజీ

సినీనటి, బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ మహబూబాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  ఇప్పటి వరకు తెలుగులో ఆరు, తమిళ, మళయాళంలో రెండు సినిమాలు చేసినట్లు సినీనటి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ తెలిపారు. అవకాశాలు వచ్చిన వాటిలో మంచివి ఎన్నకుని…

ఆదిలాబాద్

సంక్షేమంలో మనమే నంబర్‌వన్‌: ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు విమర్శించడం ఎంతవరకు…

ఆదిలాబాద్

అడవిపందుల దాడితో పంటలకు నష్టం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో అడవి పందుల బెడద రైతులను ంటివిూద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చే పంటలను పందుల మంద ధ్వంసం చేస్తోంది. ప్రధానంగా మక్కపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రెండు రోజులుగా పంటలపై దాడి చేస్తున్న 26…

సీమాంధ్ర

బాబు ఢిల్లీలో దీక్ష చేపట్టాలి

చిత్తశుద్ది ఉంటే మోడీని అక్కడే నిలదీయాలి విజయవాడ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): కేంద్రంపై అదేపనిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు దమ్మూ, ధైర్యముంటే ఢిల్లీ కేంద్రంగా దీక్ష చేయాలని ప్రత్యేక ¬దా సాధన సమితి  నేతలు అన్నారు.జపాన్‌, సింగపూర్‌…

సీమాంధ్ర

మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు: కలెక్టర్‌

ఏలూరు,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  జిల్లాల్లో అన్ని మంచినీటి చెరువులను యుద్ధప్రాతిపదికపై నీటితో నింపడానికి గ్రామస్ధాయిలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ అన్నారు. వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది అనే మాట విన్పించరాదన్నారు. అవసరమైతే ప్రత్యేక మోటర్లు…

సీమాంధ్ర

ఆకర్శణీయంగా నిట్‌ లోగో ఖరారు

శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు ఏలూరు,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): నిట్‌కి సంబంధించిన లోగోను ఖరారు చేశారు. ఎంఎల్‌ఎ సూచనల మేరకు ఈ లోగోను రాష్ట్ర విశిష్టత స్థానిక ప్రాధాన్యలు, పాడిపంటలు, సాంకేతిక అంశాలను ప్రతిబింబించే విధంగా అత్యంత అర్థవంతంగా రూపకల్పన చేశారు.…

ఆదిలాబాద్

ఉపాధి కూలీలకు ఎండాకాలం రక్షణ

వ్యవసాయ పనులు ముగియడంతో పెరుగుతున్న సంఖ్య ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లాలో వేసవిలో ఎక్కువ మంది కూలీలు ఉపాధిహావిూ పనులకు హాజరయ్యేలా డీఆర్‌డీవో అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మరోవైపు ఎండల ప్రభావం అధికంగా ఉండడంతో కూలీలు పనిచేసే ప్రాంతాల్లో వసతులు…