ఆధార్‌తో విద్యుత్ వినియోగదారుడి సమాచారం లింక్
యాప్ ద్వారా విద్యుత్ సమాచారం హైదరాబాద్,జూలై23(జనంసాక్షి): విద్యుత్తు శాఖ సేవలను మరింత విస్తృతపరచడంతో పాటు నాణ్యమైన కరెంటు సరఫరా అందజేసేందుకు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ప్రతి వినియోగదారుడి సమాచారం ట్రాన్స్‌కో యంత్రాంగం వద్ద ఉండబోతున్నది. విద్యుత్తుశాఖ తీసుకునే…








