మహాసంప్రోక్షణ ఏర్పాట్లు
తిరుమల,జూలై 23(జనంసాక్షి): మహాసంప్రోక్షణ కార్యక్రమానికి తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఏర్పాట్లు ఆరంభమయ్యాయి. అక్కడ నిల్వ ఉన్న చిల్లర నాణెళిల మూటలన్నీ తిరుపతికి తరలించేశారు. సీసీ కెమెరాలు, విద్యుత్ తీగలను కూడా తొలగించారు. ఇక్కడ జరిగే నాణెళిల లెక్కింపును…






