జనగామలో అడవుల పెంపకం కోసం కసరత్తు
హరితహారంతో ముందుకు సాగాలని నిర్ణయం జనగామ,జూలై17(జనం సాక్షి): ఏమాత్రం అటవీ ప్రాంతం లేని కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో అడవిని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది విత్తనబంతుల ప్రయోగం విజయం కావడంతో మొక్కల పెంపకంపై ఆశలు చిగురించాయి.…


