గుజరాత్ వర్షాలకు 29మంది మృతి
న్యూఢిల్లీ,జూలై17(జనం సాక్షి): గుజరాత్ వరదలకు ఇప్పటి వరకు 29మంది మృత్యువాత పడ్డారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాలతో గుజరాత్‌లో ఇప్పటివరకు 29 మంది మరణించారని ప్రకటించారు. గుజరాత్ దక్షిణ ప్రాంతంలో ముఖ్యంగా…
