హరితహారం కింద 40వేల మొక్కలు
కామారెడ్డి,జూలై12(జనం సాక్షి): రాష్టాన్న్రి హరితతెలంగాణ మార్చడానికి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ సత్తయ్య కోరారు. జిల్లాలో విస్తృతంగా హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో 40…

