Thursday, 5 November 2026

July 2018

సీమాంధ్ర

కేరళలో చర్చి ఫాదర్స్‌ పైశాచికం

మహిళలపై లైంగిక వేధింపులు 18 నెలల్లోనే 12 మంది క్రిస్టియన్‌ మత గురువుల అరెస్ట్‌ తిరువనంతపురం,జూలై11(జ‌నం సాక్షి): దేవుడికి ప్రజలకు వారధులమని చెప్పే మత గురవులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. నమ్మి వచ్చిన మహిళలను లొంగ దీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదీ…

జిల్లా వార్తలు

బిసి రిజర్వేషన్లపై చిత్తశుద్ది లేని ప్రభుత్వం

అఖిలపక్ష భేటీలో చర్చించాలి: దాసోజు హైదరాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): బీసీలకు 32 శాతం రిజర్వేషలపై కేసీఆర్‌ ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డదిడ్డంగా నిర్ణయం తీసుకొని.. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడమేంటి? అని…

సీమాంధ్ర

కేంద్ర నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఆరోపణ రాజమహేంద్రవరం,జూలై11(జ‌నం సాక్షి): రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి డబ్బులు ఇవ్వలేదంటూ అసత్య ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ…

అంతర్జాతీయం

ఈ విజయం ఆ బాలలకు అంకితం

ఫిపా సెవిూజ్‌ విజేత పాల్‌పోగ్మా మాస్కో,జూలై11(జ‌నం సాక్షి): రష్యాలో నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌ సెవిూ ఫైల్లో విజయం సాధించి ఫైనల్‌ చేరిన ఫ్రాన్స్‌ జట్టు తమ విజయాన్ని థాయ్‌లాండ్‌లో గుహ నిర్బంధంలో నుండి బయటపడిన బాలురకు అంకితమిస్తున్నట్లు ప్రాన్స్‌…

జాతీయం

బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో దారుణం

మానవత్వం మరచిన ఆస్పత్రి సిబ్బంది పోస్ట్‌మార్టమ్‌ కోసం అంబులెన్స్‌ నిరాకరణ భోపాల్‌,జూలై11(జ‌నం సాక్షి): మానవత్వానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించారు మధ్యప్రదేశ్‌ లోని ఓ ఆస్పత్రి సిబ్బంది. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక…

జిల్లా వార్తలు

డిఎస్‌ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది: విహెచ్‌

హైదరాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): డీఎస్‌ను కాంగ్రెస్‌లోకి రానివ్వొద్దని తాను అనలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. డీఎస్‌ను చేర్చుకోవాలో… వద్దో పీసీసీ కమిటీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. బాలాపూర్‌ దేవతల గుట్టల్లో వందల ఎకరాల భూమి కబ్జాకు గురవుతోందన్నారు.…

జాతీయం

రాహుల్‌తో పా రంజిత్‌ భేటీ

న్యూఢిల్లీ,జూలై11(జ‌నం సాక్షి): తమిళ డైరెక్టర్‌ పా రంజిత్‌, నటుడు కలైయారసన్‌ మంగళవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. రాజకీయం, సినిమాలు, సమాజంలో నెలకొన్న పరిస్థితులపై పా రంజిత్‌తో రాహుల్‌ గాంధీ చర్చించారు. ఈ విషయాన్ని…

Featured News

ఫేస్‌బుక్‌కు భారీ షాక్‌

సంస్థపై 5లక్షల పౌండ్ల జరిమానా విధించిన బ్రిటన్‌ లండన్‌,జూలై11(జ‌నం సాక్షి): ప్రముఖ సోషల్‌విూడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌ను కేంబ్రిడ్జ్‌ అనలిటికా వివాదం ఇంకా వీడట్లేదు. ఈ వివాదంపై ఇప్పటికే అమెరికా, యూకేల్లో ఫేస్‌బుక్‌ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. తాజాగా బ్రిటన్‌…

జిల్లా వార్తలు

రూ.5 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

హైదరాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కాల్‌ సెంటర్‌ పేరుతో బ్యాంకు అకౌంట్లు కొ/-లగొట్టిన ఢిల్లీకి చెందిన మూడు ముఠాలను సైబరాబాద్‌ సైబర్‌ కైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడు ముఠాల్లో మొత్తం 30 మందిని అరెస్ట్‌…

Featured News

ఆద్యంతం స్తబ్దుగా స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జులై11(జ‌నం సాక్షి) : క్రితం సెషన్‌లో జోరుగా సాగిన దేశీయ మార్కెట్లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో చతికిలపడ్డాయి. అమెరికా, చైనా మళ్లీ సుంకాల పెంపునకు నిర్ణయాలు తీసుకోవడంతో ప్రపంచ వాణిజ్య భయాలు రేకెత్తాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు డీలా…