Thursday, 5 November 2026

July 2018

సీమాంధ్ర

జగన్‌ అభివృద్ది నిరోధకుడు : జివి

గుంటూరు,జూలై12(జ‌నం సాక్షి): అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్‌కు 2019 ఎన్నికలలో పుట్టగతులు ఉండవని గుంటూరు టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. చిన్న పదవికి ఎన్నుకోవాలంటే గుణగణాలను పరిశీలించే మనం జగన్‌కు ఉన్న 12 కేసుల మచ్చలను గుర్తించాలని…

సీమాంధ్ర

ఆధునిక వ్యవసాయంపై అవగాహన

గుంటూరు,జూలై12(జ‌నం సాక్షి): వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధునికత యాంత్రీకరణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అధునాతన పనిముట్లు, యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ…

సీమాంధ్ర

ఎర్ర స్మగ్లర్ల ఖాతాలకు భారీగా నగదు చేరిక?

కూలీలకు డబ్బు ఎరతో అడవుల నరికివేత చిత్తూరు,జూలై12(జ‌నం సాక్షి): ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా భారీగా సంపాదించిన బడా స్మగ్లర్లపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. వారి సొమ్మును స్వాధీనం చేసుకునేందుకు ఐటీ విభాగం రంగంలోకి దిగింది. తమిళనాడు,…

సీమాంధ్ర

అభివృద్దిని అడ్డుకోవడమే జగన్‌ పని

అనంతపురం,జూలై12(జ‌నం సాక్షి): అభివృద్దిని పట్టించుకోని విపక్షనేత జగన్‌ అడుగడునా అడ్డుకుంటున్నారని మంత్రి పరిటాల సునీత అన్నారు. ముందస్తు ఎన్నికల ప్రణాళిక విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే జగన్‌ లక్ష్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృధ్ధి పనులను అడ్డుకోవడమే…

సీమాంధ్ర

నాణ్యమైన ఎరువుల పంపిణీ

అనంతపురం,జూలై12(జ‌నం సాక్షి): రైతులకు మార్కెట్లో నాణ్యమైన ఎరువులు పురుగుమందులు అందించేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు వ్యవసాయశాఖ జెడి తెలిపారు. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలను ఈ-క్రాప్‌ బుకింగ్‌ కార్యక్రమం కూడా మరో వైపు వెలుగు, వ్యవసాయశాఖ సంయుక్తంగా…

ఆదిలాబాద్

చిరుధాన్యాల కొనుగోలుకు ఏర్పాట్లు

రైతులకు కలెక్టర్‌ హావిూ ఆదిలాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): ఈ ఏడాది ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో చిరుధాన్యాల కొనుగోలుకు మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ హావిూ ఇచ్చారు.పంటల వివరాలను ముందుగానే సేకరిస్తుండడంతో దళారుల దందాకు చెక్‌ పడటమే కాకుండా రైతులకు…

జిల్లా వార్తలు

భూసార పరీక్షల మేరకు పంటలు

యాదాద్రి భువనగిరి,జూలై12(జ‌నం సాక్షి): జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భువనగిరిలో…

జిల్లా వార్తలు

పాఠశాల ప్రహారీలకు ప్రత్యేక నిధులు

మెదక్‌,జూలై12(జ‌నం సాక్షి): నర్సాపూర్‌ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో హరితహారం మొక్కలతో పాటు పాఠశాలలకు రక్షణ లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. ఇందుకోసం నిధులు విడుదల చేయిస్తానని…

జిల్లా వార్తలు

హరితహారం కోసం ప్రత్యేక ఏర్పాట్లు: కలెక్టర్‌

నల్లగొండ,జూలై12(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. లక్ష్యాన్ని సాధించేందుకు అందరినీ భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే…

జిల్లా వార్తలు

హరిత తెలంగాణ లక్ష్యం కావాలి

సిద్దిపేట,జూలై12(జ‌నం సాక్షి): సిఎం కెసిఆర్‌ ప్రతిష్ఠాత్యకంగా చేపట్టిన హరితహారంలో అందరం భాగస్వాములం అవుదామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని అన్నారు. హరితతెలంగాణెళి ధ్యేయంగా కేసీఆర్‌ తలపెట్టినహరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని…