Monday, 2 November 2026

August 2018

Featured News

సిఎం కెసిఆర్‌ పిలుపు మేరకు హరితహారం

పచ్చని తెలంగాణ కోసం మొక్కలు నాటుదాం అటవీశాఖ మంత్రి జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ హరతహారంగా మారడానికి సిఎం కెసిఆర్‌ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలను నాటాలని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

సీమాంధ్ర

విశాఖలో మరో అంతర్జాతీయ సదస్సు

నవంబర్‌లో విద్యాసదస్సుకు సన్నాహాలు విశాఖపట్నం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): విశాఖ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్‌ 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధునాతన విద్యా విధానాలను అమలులోకి…

Featured News

హరితహారం నిత్యపాఠం కావాలి

పాఠశాల విద్య పర్యావరణానికి ప్రభుత్వం ప్రాధాన్యం విద్యార్థులకు కడియం శ్రీహరి సందేశం హైదరాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాలల్లో నిత్య పాఠ్యాంశం కావాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అభిలషించారు. ఇది విద్యార్థి,ఉపాధ్యాయులకు తప్పనిసరి…

జిల్లా వార్తలు

ప్రధాన ఆలయాలకు బాస్‌లుగా ఐఎఎస్‌లు?

తిరుమల తరహాలో అభివృద్దికి ఆటంకాలు లేకుండా చర్యలు పరిశీలనలో యాదాద్రి,భద్రాద్రి, బాసర, వేములవాడ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): తిరుమల తరహాలో దేవాలయాలను అభివృద్ది చేసి ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో…

ఎడిట్ పేజీ

వలసలపై కఠినంగా వ్యవహరించాల్సిందే 

అసోంలో విడుదలైన జాతీయ పౌర రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సి) పార్లమెంటు లోపల వెలుపల ప్రకంపనలు సృష్టిస్తోంది.. అక్రమ వలసలను గుర్తించే ఎంతో సున్నితమైన ఎన్‌ఆర్‌సి పక్రియ ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతకాలం ఓటుబ్యాంక్‌ రాజకీయాలలు నెరిపిన కాంగ్రెస్‌…

ఆదిలాబాద్

సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తెరుచుకుంటే మంచిదే

అలాగే మిగతా పరిశ్రమలపైనా దృష్టి పెట్టాలి : సిపిఐ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడి, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా మూతపడ్డ ఒక్క పరిశ్రమకూడా తెరుచుకోలేదని సిపిఐ విమర్శించింది. పారిశ్రామిక రంగాన్ని తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని…

Main

సైబరాబాద్‌  పోలీసులపై పనిభారం

హైదరాబాద్‌,ఆగస్ట్‌1(ఆర్‌ఎన్‌ఎ): సైబరాబాద్‌ పరిధిలో పోలీసులపై నిత్యం భారం పడుతోంది. వివిధ కేసులు,  మాదకద్రవ్యాల కేసులు పరిష్కరించడంలో తీరికలేకుండా పోతోంది. ఇక్కడే ఐటి  కారిడార్‌ ఉండడం, నిత్యం విఐపిలు, సినిమా వాళ్ళ తాకిడి ఎక్కువ ఉండడం తదితర కారణాల వల్ల…

Main

పాడిపరిశ్రమపై దృష్టి పెట్టాలి  

వరంగల్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): జిల్లాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కల్పించడంతోపాటు ఉపాధి చూపించే విదంగా శిక్షణా కార్యక్రమాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. పాడి పరిశ్రమ, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ సంబంధిత శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.…

కరీంనగర్

రైతు సమస్యలపై చిత్తిశుద్ది లేని కెసిఆర్‌

కరీంనగర్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): కేసీఆర్‌కు నచ్చితే నజరానా లేకుంటే జరిమానా అన్న చందంగా వ్యవహరిస్తున్నాడని బిజేపి కరీంనగర్‌ జిల్లా అద్యక్షుడు కొత్త శ్రీనివాస రెడ్డి విమర్శించారు. నచ్చిన వారికి ఇష్టానుసారంగా కోట్ల నజరానా ఇస్తున్నారని రైతులకు మాత్రం మొండిచేయిస్తున్నాడని మండిపడ్డారు. పథకాల…

Main

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం 

కరీంనగర్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి):  ప్రైవేట్‌ ఆసుపత్రులకంటే కూడా మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడమే గాకుండా అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ వస్తున్నారని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఈద శంకర్‌ రెడ్డి అన్నారు. గత దశాబ్దకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు…