టోల్‌ప్లాజాలోకి దూసుకెళ్లిన బీరు బాటిళ్ల లారీ
జైపూర్ : రాజస్తాన్‌లో ఓ ట్రక్కు బోల్తా పడింది. విచిత్రంగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చిన తర్వాత, నెమ్మది చేసుకోవాల్సి ఆ వాహనం టోల్‌ప్లాజా సిబ్బంది మీదకు దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో ఊహించని టోల్‌ప్లాజా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. టోల్‌ప్లాజా వద్ద…










