విద్వేషాలను రెచ్చగొడుతున్న జగన్
అనంతపురం,సెప్టెంబర్24(జనంసాక్షి): రాష్ట్ర విభజన సమయంలో ఎంపీగా నోరు మెదపని జగన్ ఇప్పుడు ప్రత్యేక ¬దా పేరుతో రాద్దాంతం చేయడంలో అర్థం లేదని మాజీ మంత్రి,ప్రబుత్వ చీఫ్‌విప్ పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్ష నాయకుడు అడ్డుకునే…




