Wednesday, 4 November 2026

September 2018

సీమాంధ్ర

పోలవరం ఘనత బిజెపిదే

విజయవాడ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగించాలనే యోచనతోనే తెలంగాణాలో ఉన్న ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటం జరిగిందని బిజెపి నేతలు అన్నారు. ఇలా మొదటి నుంచి భాజపా ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసిందన్నారు. అలాగే రాష్ట్రానికి నిరంతర…

సీమాంధ్ర

కేంద్రీయ విద్యాలయం వరం

అనంతపురం,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): విభజన హావిూ మేరకు జిల్లాకు కేంద్రీయవిశ్వవిద్యాలయం కేటాయించడం హర్షణీయమని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఇది ఓ రకంగా అనంతకు వరం లాంటిదన్నారు. వెనకబడిన అనంతను ఆదుకునేందుకు సిఎంవ చంద్రబాబు దీనిని ఇక్కడే ఏర్పాటుకు ప్రతిపాదించారని అన్నారు.…

Main

తెలంగాణ విమోచనపై మౌనం వీడాలి

రంగారెడ్డి,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. అధికారంలోకి రాకముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్‌,…

ఆదిలాబాద్

వారసత్వ ఉద్యోగాల కోసం పోరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తామని హావిూ ఇచ్చి దాన్ని సాధించకుండా తెబొగకాసం, తెరాసలు కార్మికులను మోసం చేశాయని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నేతలు అన్నారు. సీఎం కేసీఆర్‌ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని…

Main

సాయుధ పోరాటాన్ని అవమానించరాదు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచదినంపై సీఎం కేసీఆర్‌ మాట తప్పుతున్నారని సిపిఐ నేత,మాజీఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ ఆరోపించారు. ఇది తెలంగాణ సాయుధపోరాటాన్ని అవమానించడమే అన్నారు. సాయుధ పోరాటాన్ని భాజపా వక్రీకరిస్తూ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం…

సీమాంధ్ర

ప్రజల ఆదరణ పెరుగుతోంది

బాబు సమర్థ పాలనతో ప్రజల్లో భరోసా : జివి గుంటూరు,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): విభజన సమయంలో రాజధాని లేక లోటు బ్జడెట్‌లో ఉన్న రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గత నాలుగున్నరేళ్ళలో సమర్థ పాలనను తెలుగుదేశం ప్రభుత్వం అందించిందని జిల్లా…

Main

కెసిఆర్‌ను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదు

స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ చెల్లని కాసని, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు తెలంగాణలో ఉనికి కోల్పోతున్నామన్న భయమంతో కూటమి కడుతుతోందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మండిపడ్డారు. చెల్లని కాసులన్నీ ఏకం అయ్యాయని అన్నారు.…

Main

గెలిచే సత్తా లేక పాత కేసులు తోడుతున్నారు

కెసిఆర్‌తో తెలంగాణలో సామాన్యులకు స్థానం లేదు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షిఎ): ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేకనే తమ పార్టీ నాయకులపై పాత కేసులను తిరగదోడి, అక్రమ కేసులుపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.…

Main

ఎన్నికల్లో తెరాస ఓటమి తప్పదు

కెసిఆర్‌ మోసాలు ప్రజలు గ్రహించారు: శశిధర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి అన్నారు. తాజాగా ఎన్నికల్లో ఇప్పుడు వారి ద్వారా…

Featured News

బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు

– అరెస్ట్‌ వారెంట్‌ జారీ – 21న ధర్మాబాద్‌ కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడి – చంద్రబాబు సహా 15మందికి నోటీసులు – 144 సెక్షన్‌ ను పట్టించుకోలేదని, నిబంధనలను అతిక్రమించారని ఆరోపణలు – మండిపడుతున్న తెదేపా…