కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సు బోల్తా పడి 43 మంది మృతికొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 43 మంది మృతిచెందినట్లు…







