Wednesday, 4 November 2026

September 2018

Main

సోషల్‌ విూడియా ప్రచారాలతో గందరగోళం

కొత్తగూడెం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏయే పార్టీలకు ఏయే సీట్లను కేటాయించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఎవరికీ వారు తమ పార్టీకే పొత్తులో సీట్లు వచ్చాయని అభ్యర్థుల…

Main

శాంతి కమిటీలతో గణెళిశ్‌ మంటపాలపై చర్చ

ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గణెళిశ్‌ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందాలని అన్నారు. ఎవరు దీనికి బాధ్యులో తెలియచేయాలన్నారు.…

Featured News

ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌ వ్రేణులు

ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో కలసి వస్తున్న వాతావరణం కొత్తగూడెం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శ్రేణుల ర్యాలీలతో జిల్లాలో ఎన్నికల వాతావరణం మొదలైంది. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలందరూ…

Featured News

ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష: జోగు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాలను టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందని మంత్రి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని పార్టీలతో కూటమి కట్టినా భంగపాటు తప్పదన్నారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం టీఆర్‌ఎస్‌…

Main

జగిత్యాలలో గులబీ జెండా ఎగురేస్తాం: సంజయ్‌

జగిత్యాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): జగిత్యాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డిని ఈ సారి ఓడిస్తామని అన్నారు. అదికార పార్టీ అభ్యర్తఙ ఇక్కడ ఉండాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు.…

Main

గద్వాలలో చరిత్ర సృష్టిస్తాం

గద్వాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చేసి చూపించిందని గద్వాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఓట్ల నుంచి ఎన్నికై మంత్రిగా…

Main

బిజెపి ఆశలన్నీ అసమ్మతులపైనే

ఆ ఐదు సీట్లు దక్కుతాయన్నదా అన్నదే అనుమానం హైదరాబాద్‌,సెప్టెంబర్‌10 జ‌నంసాక్షి: అన్ని పార్టీల్లో ఉన్న అసమ్మతే బిజెపి బలమని నేతలు భావిస్తున్నారు. అసమ్మతి నేతలను పిలిచి టిక్కెట్లు ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారు. గత నాలుగేళ్లలో బిజెపి కేంద్రంలో అధికరాంలో…

Main

కాంగ్రెస్‌తో పొత్తు టిడిపికి లాభించేనా?

కెసిఆర్‌ ఓటమే లక్ష్యంగా తెలంగాణలో రాజకీయాలు మహాకూటమికి కమ్యూనిస్టులు కలసి వచ్చేనా హైదరాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలసి టిడిపి ముఖాముఖి తలపడనున్నట్లు ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారా కెసిఆర్‌ను ఢీకొనాలని టిడిపి భావిస్తోంది. ప్రకటన…

Featured News

సంక్షేమ పథకాల్లో కెసిఆర్‌ నంబర్‌ వన్‌

ఉమ్మడిగా జతకట్టినా ఓడించడం కష్టం అన్న భావనలో ప్రజలు కాంగ్రెస్‌కు నాయకత్వ లోపమే అసలు సమస్య హైదరాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అన్న నిర్బీతిలో సిఎం కెసిరా/- ఉన్నారు. అవే రేపటి ఓటుబ్యాంక్‌ కానున్నాయన్న ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు.…

ఎడిట్ పేజీ

ముక్కోణపు పోటీ దిశగా తెలంగాణ

ముందస్తు ఎన్నికల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయం రసకందాయకంలో పడింది. శాసనసభ రద్దు మొదలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల ప్రభావం పలుజిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పొత్తులతో ముందుకు వెళ్లేలా అన్ని పార్టీలో ఆలోచన చేస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ ఎలాంటి…