Wednesday, 4 November 2026

September 2018

Main

టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా రాగం

కలసి పనిచేస్తే విజయం తమదే అన్న భావన పొత్తులపై స్పష్టత వస్తేనే ఎవరు ఎక్కడ తేలేది ఖమ్మం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ను ఢీకొనాలంటే కలసికట్టుగా వెలితే తప్ప సాధ్యం కాదని కాంగ్రెస్‌ నేతుల భావిస్తున్నారు. ఉభయకమ్యూనిస్టులతో పాటు, న్యూడెమక్రసీ…

Featured News

ప్రజల దృష్టిని మల్లించడానికే ముందస్తుగానం: మాజీ ఎమ్మెల్యే

మెదక్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికే కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలూ, ఆత్మ గౌరవ నినాదమూ వచ్చాయన్నది స్పష్టం అని మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి.శశిధర్‌ రెడ్డి అన్నారు. నాకెవరన్నా భయం…

Featured News

వరదల నుంచి కోలుకుంటున్న కేరళ

వ్యాధుల నివరాణకు ప్రత్యేక శ్రద్ద సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వం చర్యలు తిరువనంతపురం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఇటీవల వరద బీభత్సానికి గురైన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రజలు కాళరాత్రిని మరచిపోయి తమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఇల్ల పునరుద్దరణ, బురద ఎత్తివేత, పనుల్లో…

Main

ఆ రెండు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు

మార్పుతప్పదంటున్న ఓదేలు టిక్కట్‌ రాకున్నా పోటీకి రాథోడ్‌ సిద్దం ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌లో అసమ్మతి పెరుగుతోంది. చెన్నూరు, ఖానాపూర్‌లపై అసంతృపి బలంగా వినిపిస్తోంది. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని, పార్టీ తనకే టిక్కెట్టు…

Featured News

బంద్‌రోజే 90కి పెరిగిన పెట్రోల్ ధ‌ర‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నప్పటికీ… పెట్రోల్, డీజిల్ ధరలకు మాత్రం కళ్లెం పడలేదు. ఇవాళ భారత్ బంద్ జరుగుతుండగానే పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 పైసల మేర పెరగింది. దీంతో ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్,…

Main

బాబును ముందస్తు ముగ్గులోకి లాగాలని చూస్తున్న వైకాపా!

      హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని వైకాపా ఎదురు చూస్తోంది. అధికరాంలోకి తామే వస్తామన్న ధీమాలో ఆ పార్టీ ఉంది. ఎన్నికలు జరగాలి..జగన్‌ సిఎం కావాలని వారంతా కోరుకుంటున్నారు. అందుకే తెలంగాణలో లాగా ముందస్తు సవాళ్లు…

Featured News

ఫ్యూడల్‌ పార్టీలో ఉంటూ ప్రజాస్వామ్యం గురించి ఆలోచనలా!

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో దొరల ప్రభుత్వం కావాలో… ప్రజాప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అంటున్నారు. తాను ఉంటున్న కాంగ్రెస్‌ పార్టీలోనే దొరల పెత్తనం ఉందన్న విషయం ఆయన తేల్సుకోలేక పోతున్నారు. కాంగ్రెస్‌లో ఆదినుంచి…

Featured News

కృష్ణయ్య పార్టీ ఆలోచన పట్టాలెక్కేనా?

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాజ్యాధికారం కోసం బిసిలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఎస్సీలు కూడా ఇదే తరహా ఆలోచనలో ఉన్నారు. కానీ వీరంతా ఉమ్మడిగా పార్టీ పెట్టడమో లేదా కలసి పోరాడడమో చేయడం లేదు. కారణం ఆర్థికంగా బలహీనంగా ఉండడమే. అందుకే…

Featured News

కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలితమిచ్చేనా?

మహాకూటమితో టిఆర్‌ఎస్‌ను ఢీకొనాలన్న వ్యూహం మోకాలడ్డుతున్న బహుజన కూటమినేత తమ్మినేని హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో ముందస్తుత ఎన్నికలతో కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమికి సిద్దం అవుతోంది. అంతర్గత కుమ్ములాటలు, ఫిరాయింపులు ఇప్పుడు వెన్నాడుతున్నాయి. ఎవరికి వారు తామే కాబోయే ముఖ్యమంత్రి అన్న…

తెలంగాణ

బలమైన అభ్యర్థులే కాంగ్రెస్‌కు కీలకం

  ముందస్తు వ్యూహంపై నేతల మనోగతం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సందేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరగాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులకు, పార్టీ కార్యకర్తలకు వారుధులుగా పనిచేసే…