Tuesday, 3 November 2026

September 2018

సీమాంధ్ర

పర్యాటక ప్రాంతంగా గాదేగుమ్మి

విశాఖపట్టణం,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రముఖ గాదేగుమ్మి జలపాతం పర్యాటక శోభను సంతరించు కుంటోంది. వర్షాలు పడడంతో నీటి జాలువారు కారణంగా ఈ ప్రాంతం పచ్చని తివాచి పరుచుకుంది. సహజసిద్దమైన కొండలు అందాలు ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్శిస్తాయి. ఇక్కడికి వచ్చేవారు దగ్గర…

సీమాంధ్ర

చెరకు రైతుల సమస్యలు తీర్చాలి

విశాఖపట్టణం,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ దక్షిణాదిలోనే అగ్రగామిగా ఉన్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, పాలకవర్గం అవినీతి, అసమర్థత తోడై ఆర్థికంగా నష్టాల్లోకి చేరిందని చెరకు రైతుల సంఘం నేతలు పేర్కొన్నారు. నష్టాలు చూపుతూ…

సీమాంధ్ర

పౌరసరఫరాల ద్వారా సక్రమ పంపిణీ

అమరావతి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరుకుల పంపిణఫీ సక్రమంగా సాగుతోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు కనీసం బియ్యం కూడా సక్రమంగా అందలేదని మంత్రి ఆరోపించారు. అలాంటి వారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.జిల్లాకు…

సీమాంధ్ర

ఉక్కు ఫ్యాక్టరీ హావిూని విస్మరించడం సరికాదు

కడప,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రత్యేక ప్యాకేజీతో మభ్యపెట్టిన కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో నాలుగేళ్లు దాటినా స్పస్టత ఇవ్వడం లేదని సిపిఎం నాయకులు రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలను వంచించడమేనని సిపిఎం జిల్లా…

జిల్లా వార్తలు

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పీఆర్‌సీ బకాయిలు చెల్లింపుతో పాటు ఆరోగ్యకార్డులు అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రతి 40పాఠశాలలకు ఒక ఉప విద్యాధికారి ఉండాలని లేదంటే నియోజకవర్గానికి ఒకరు ఉండేలా చూడాలని…

జిల్లా వార్తలు

పాత పెన్షన్‌ విధానం పునరుద్దరించాలి

వరంగల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బద్ధం వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకో పోవడం సరికాదన్నారు. పాతపెన్షన్‌ అమలు చేసే వరకు ఐక్య…

జిల్లా వార్తలు

విమోచనపై నాలుగేళ్ల మౌనం వీడాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ వ్యాప్తంగా విమోన దినోత్సవం నిర్వహణపై నాలుగేళ్లుగా సిఎం కెసిఆర్‌ దీనిపై స్పందించక పోవడం రాజకీయం కాక మరోటి కాదని బిజెపి జిల్లా నాయకుడు ప్లలె గంగారెడ్డి అన్నారు. ఇదంతా ప్రజలను వంచించడం తప్ప మరోటి…

జిల్లా వార్తలు

విమర్శలు మానకుంటే వారికే నష్టం: చారి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. కాంగ్రెస్‌ ఆశయాలకు అనుగుణంగానే కోదండరామ్‌ విమర్శలు ఉంటున్నాయని అన్నారు. ప్రభుత్వంలో లోపాలు ఉంటే ఎత్తి…

జిల్లా వార్తలు

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డు తగులుతూ నీచరాజకీయాలు చేసేవారికి తెలంగాణలో స్థానం లేదని జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాగం జనార్ధన్‌ రెడ్డి కూడా పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునే…

కరీంనగర్

రైతుల సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

ప్రగతిసభ ద్వారా ఐక్యత చాటారు: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రైతు సంక్షేమం గురించి సీఎం కేసీఆర్‌ నిత్యం ఆలోచిస్తున్నారని అందుకే రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఎకరాలకు నాలుగువేలు ఆర్థికసాయం అందించారని ధర్మపురి ఎ/-మెల్యే,ప్రభుత్వ చీఫ్‌విప్‌…