Tuesday, 3 November 2026

September 2018

సీమాంధ్ర

దుర్గమ్మను సేవించుకున్న పరిపూర్ణానంద

హిందూ ధర్మం కోసం పోరు వీడనని స్పష్టీకరణ విజయవాడ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ పోలీసులు తనను నగరం నుంచి బహిష్కరించినా దుర్గమ్మ కరుణతో న్యాయస్థానంలో ధర్మం గెలిచిందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. హైదరాబాద్‌ పోలీసులు ఆయనపై విధించిన నగర బహిష్కరణను…

జాతీయం

విద్యార్థులపై భారం మోపనున్న పెట్రో ధరల పెంపు

స్కూలు బస్సు ఫీజులు పెంచేసిన బస్సు ఆపరేటర్లు ముంబై,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెంపు ప్రభావం స్కూలు బస్సు ఫీజులపై పడింది. ఈ నష్టాన్ని మేమెలా భరించాలంటూ పిల్లలపై రుద్దేశారు. ముంబై నగరంలో స్కూలు బస్సు ఫీజును నెలకు…

Featured News

మానవత్వం మంటగలిసింది

దుండుగుల దాడిలో విశ్రాంత ఎస్‌ఐ కన్నుమూత అలహాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): మానవత్వం మరోమారు కనుమరుగయ్యింది. కళ్లెదుటే కొట్టిచంపుతున్నా పట్టించుకోలేదు. చివరకు ఓ విశ్రాంత ఎస్‌ఐ దుండగుల దాడిలో కన్నుమూశాడు.నడిరోడ్డుపై ఓ పెద్దాయనను నిస్సహాయుడిని చేసి కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నా..…

జిల్లా వార్తలు

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు జగన్‌పై నిందలు

ఘాటుగా స్పందించిన విజయసాయి హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ నిందారోపణలు చేయడం పట్ల పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. ఘోర వైఫల్యాలతో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన టీడీపీ రాష్ట్రంలో…

జిల్లా వార్తలు

తప్పు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకోండి

తనను పార్టీ నుంచి బహిష్కరించండి తనకుతానుగా బయటకు వెళ్లలేనని డిఎస్‌ వెల్లడి కుమారుడు బిజెపిలో చేరితే తనకేంటి సంబంధం? ధర్మపురి సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ స్వరం పెంచారు. తనపై ఫిర్యాదు చేసినందున చర్య…

Featured News

సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ ను నియమించండి

– కేంద్రానికి సిఫార్సు చేసిన చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్ర న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నియామకం లాంఛనమైంది. తదుపరి సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ పేరును సిఫార్సు చేస్తూ…

Featured News

ఇద్దరే దోషులు!

– జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడి – అనీక్‌, ఇస్మాయిల్‌లను దోషులుగా నిర్ధారించిన న్యాయమూర్తి – మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు – దోషులకు సోమవారం ఖరారు కానున్న శిక్షలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌4(జ‌నం…

Featured News

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్‌ 27విమానం

– సురక్షితంగా బయటపడ్డ పైలట్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌ 27 విమానం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని బనాద్‌ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం నేలకూలిన…

సీమాంధ్ర

కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసుంటాయనే నమ్మకం లేదు

– ఎప్పుడైన చీలక రావొచ్చు – విభజన తరువాత విజయవాడ ఎంతో అభివృద్ధి చెందింది – సినీ నటుడు, బీజేపీ నేత సాయికుమార్‌ – దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న సాయికుమార్‌ విజయవాడ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : కర్ణాటకలో కాంగ్రెస్‌,…

Featured News

రికార్డు స్థాయిలో పెట్రోల్‌ ధరలు

– హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.84.09 – బెంబేలెత్తుతున్న వాహనదారులు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : పెట్రోల్‌ ధరలు మళ్లీ మంటలు పుట్టిస్తున్నాయి. రోజురోజకు పెరుగుతూ పోతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రికార్డు స్థాయి ధరలతో పెట్రోల్‌…