మంటపాల ఏర్పాటుకు పోలీస్ అనుమతి తప్పనిసరి
విద్యుత్ అధికారుల ద్వారానే కరెంట్ సరఫరా అనంతపురం,సెప్టెంబర్4(జనం సాక్షి): జిల్లాలో ఘనంగా జరుపుకునే వినాయక చవితి పర్వదిన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక ప్రతిమల…

