నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఎందుకు పునరుద్దరణకు నోచలేదు
ప్రగతినివేదన సభలో వివరణ ఇచ్చుకోవాలి నిజామాబాద్,సెప్టెంబర్1(జనం సాక్షి): నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని ఎంపీ కల్వకుంట్ల కవితతో సహా మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గత మూడేళ్లుగా ఇస్తున్న హావిూలు అమలుకావడం లేదు. అసెంబ్లీలో సిఎం…
