ఆత్మవిమర్శకు బిజెపి బహుదూరం
శనివారం 10-11-2018 దక్షిణాదిన పాగా వేయాలన్న బిజెపికి పెద్దగా అవకాశాలు కలసి రావడం లేదు. మొన్నటికిమొన్న కర్ణాటకలో అధికారం దక్కకపోగా, ఉప ఎన్నికల్లో తలబొప్పి కట్టింది. తమిళనాట అన్నాడిఎంకెను గుప్పిట్లో పెట్టుకున్నా అది గాలిబుడగలా ఎప్పుడే పేలుతుందో తెలియదు.…









