Wednesday, 4 November 2026

November 2018

తెలంగాణ

ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించాలి

  వరంగల్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి సర్వీసులు క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేశారు. 25 ఏళ్లపాటు దినసరి వేతనాలపైన్నే విధులు నిర్వహించడంపై ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారని అన్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు…

కరీంనగర్

టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యం

జీవన్‌రెడ్డితో ఒరిగిందేవిూ లేదు తనను గెలిపిస్తే నియోజకవర్గ సేవచేస్తా: సంజయ్‌ కుమార్‌ జగిత్యాల,నవంబర్‌10(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేసిందని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి…

Featured News

పోరాడి సాధించుకున్న తెలంగాణకు కెసిఆరే సిఎం కావాలి

అభివృద్ది సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి ప్రచారంలో మాజీ ఎమెల్యే రామలింగారెడ్డి సిద్దిపేట,నవంబర్‌10(జ‌నంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని దుబ్బాక…

Featured News

ఓటమి భయంలో కాంగ్రెస్‌ కూటమి

సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష మరోమారు గెలిపించి ఆశీర్వదించండి ప్రచారంలో సోమారపు సత్యనారాయణ రామగుండం,నవంబర్‌10(జ‌నంసాక్షి): ఓటమి భయంతోనే కాంగ్రెస్‌, టిడిపి తదిర పార్టీలు కేటమి కట్టారని, కూటమి నేతల మాటలు నమ్మొద్దని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ…

Featured News

కాళేశ్వరం నీటితో చెరువులకు మహర్దశ

కూటమి కుట్రలను తిప్పికొట్టాలి చంద్రబాబు చేతికి జుట్టిచ్చిన కాంగ్రెస్‌ ప్రచారంలో తాటికొండ రాజయ్య జనగామ,నవంబర్‌10(జ‌నంసాక్షి): ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. దీంతో గోదావరి…

Featured News

12 నుంచి నామినేషన్ల స్వీకరణ

దివ్యాంగుల ఓటింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఆదిలాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): ఈనెల 12 నుంచి నామినేషన్ల స్వీకరణ పక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్‌ సమయంలో అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. రిటర్నింగు అధికారులు కార్యాలయ పనిదినాల్లో ఉదయం…

Featured News

కూటమి నేతలకు ఓటమి భయం

సీట్లను కూడా పంచుకోలేని దుస్థితిలో నేతలు: జూపల్లి మహబూబ్‌నగర్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): మహాకూటమికి ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల గలాటా చూస్తుంటే సీట్లను కూడా పంచుకునే స్థితిలో కూటమి నేతలు ఉన్నారని ఎద్దేవా…

Featured News

తెలంగాణలో విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం

ఇప్పటికే 65కోట్లు పట్టివేత నామినేషన్లతో పెరగనున్న ఖర్చులు ప్రత్యేక బృందాలతో ఇసి నిఘా హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ శాసనసభకు డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరుగనున్నది. 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 12ననే నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈ…

Featured News

సైలెంట్‌గా రాజకీయాలు నెరపుతున్న రేవంత్‌

అనూహ్యంగా కాంగ్రెస్‌లో కీలక నేతగా దూకుడు అధికార టిఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా ప్రణాళికలు హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రేవంత్‌ రెడ్డి సైలెంట్‌గా తన రాజకీయాలను కొనసాగిస్తున్నట్లుగా ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అయిన ఆయన ఇప్పుడు…

ఎడిట్ పేజీ

తమిళనాట మారనున్న సవిూకరణాలు

స్టాలిన్‌,బాబు భేటీతో బలపడనున్న డిఎంకె అన్నడిఎంకెను అడ్డంపెట్టుకుని బిజెపి చేసే యత్నాలకు గండి చెన్నై,నవంబర్‌10(జ‌నంసాక్షి): తమిళనాడులో రాజకీయ సవిూకరణాలు నాటకీయంగా మారుతున్నాయి. తమిళనాడులో ఎఐడిఎంంకెను అడ్డం పెట్టుకుని బిజెపి ఆడిన నాటకాలను ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. రెండాకులను…