Friday, 6 November 2026

November 2018

ఎడిట్ పేజీ

ఆచరణ సాధ్యం కాని హావిూలు

ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇచ్చే హావిూలు ఒక్కోసారి అమలు సాధ్యమేనా అన్న ఆందోళన కలుగుతోంది. ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలను బురిడీ కొట్టించడంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు రాటుదేలాయి. ప్రస్తుత తెల్గాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లను…

ఖమ్మం

ఖమ్మంలోనూ నిరసన గళాలు

  ఖమ్మం,నవంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ పలువురు కాంగ్రెస్‌ నాయకులు తమ నిరసన వెళ్లగక్కారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు కీలక…

Featured News

మళ్లీ రెచ్చిపోయిన మావోలు

ఛత్తీస్‌ఘడ్‌లో కాంట్రాక్టర్‌ హత్య రాయ్‌పూర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌ను హతమార్చి, ఆరు వాహనాలు దగ్ధం చేశారు. డోర్నాపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిర్మాణంలో ఉన్న…

Featured News

కొండగల్‌ పోలీసుల తీరుపై రేవంత్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కలిశారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని మద్దూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలనుపోలీసులు అనవసరంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తూ.. వినని వారిని కొడుతున్నారని ఎన్నికల…

Featured News

టీఆర్‌ఎస్‌ లోకి వలసలు

యాదాద్రి భువనగిరి,నవంబర్‌15(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ లోకి వలసలు కొనసాగుతున్నాయి. సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలంలోని వర్లగడ్డ తండా, ఆంబోతు తండాల నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 వందల మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ లో చేరారు. టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే…

Featured News

కల్వకుర్తిలో నామినేషన్‌ వేసిన ఆచారి

ఈ సారి గెలుపు తనదేనన్న భరోసా నాగర్‌ కర్నూల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): కల్వకుర్తిలో ఈసారి బీజేపీ జెండా ఎగరడం తథ్యమని ఆ పార్టీ అభ్యర్థి ఆచారి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కేవలం 78 ఓట్లతో ఓడిపోయానని దానిని గుర్తించి ప్రజలు…

Featured News

ఎపిని నమ్మించి మోసం చేసిన బిజెపి

కేంద్రసంస్థలను భ్రష్టు పట్టించారు పోలవరం ప్రాజెక్ట్‌కు సహకరించడం లేదు అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తున్నాం విశాఖలో చంద్రబాబు నాయుడు విశాఖపట్టణం,నవంబర్‌15(జ‌నంసాక్షి): బీజేపీ నమ్మించి మోసం చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు మండిపడ్డారు. సీబీఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని,…

Featured News

అభివృద్దిని కొనసాగిస్తా: సుంకె రవి

కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనను గెలిపిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చుతానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ అన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో తనకు టిక్కెట్‌ రాలేదని,…

Featured News

రేవంత్‌ వ్యాఖ్యలతో టిఆర్‌ఎస్‌ ఎంపిల ఉలిక్కిపాటు

తాము టిఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదన్న ఆ ఇద్దరు ఎంపిలు కావాలనే మైండ్‌ గేమ్‌ ఆడాడన్న కొండా, సీతారామ్‌ నాయక్‌ హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఇద్దరు టిఆర్‌ఎస్‌ ఎంపిలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న రేవంత్‌ వార్తతో చేరేదెవరో తెలియక ముందే ఇద్దరు ఎంపిలు మాత్రం…

Featured News

కూకట్‌పల్లి తెరపై కొత్త పేరు

  నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని రంగ ప్రవేశం బరిలో దింపాలని టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయం హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతందో తెలియదు. ఎవరు తెరపైకి వస్తారో..ఎవరు కనుమరుగవుతారా కూడా చెప్పలేం. ఇప్పుడు అదే జరగుతోంది.…