Friday, 6 November 2026

November 2018

Featured News

వారబందీలో నీళ్లు వాడుకోవాలి: కోడెల

  గుంటూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఇరిగేషన్‌ అధికారులతో కలసి నరసరావుపేట నియోజకవర్గం రోంపిచర్ల మండంలో పంట కాలువలను గురువారం ఏపి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, యువనేత డాక్టర్‌ కోడెల శివరామ్‌ పరిశీలించారు. ఈనేపథ్యంలో అధికారులను తీసుకుని నీళ్ల కోసం ఆందోళన చేస్తున్న…

Featured News

సెజ్‌ నిర్వాసితులతో పవన్‌ భేటీ

వీరి సమస్యలను ఎందుకు పట్టించుకోరని ప్రశ్న కాకినాడ,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాకినాడ మూలాపేటలోని సెజ్‌ నిర్వాసితులతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ…అవసరానికి మించి భూములు తీసుకోవడం వల్లే సెజ్‌లు విఫలమయ్యాయని, ప్రభుత్వం వెంటనే…

Featured News

వసంతపురస్కారాలు ప్రదానం

తిరుపతి,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాణిపాకంలో నిర్వహించిన వసంత పురస్కారాలు – అవార్డుల ప్రదానం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జడ్పీ చైర్‌పర్సన్‌ ఎస్‌. గీర్వాణి చందప్రకాష్‌, చిత్తూరు మున్సిపాల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కటారి హేమలత, కాణిపాకం ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ మణి నాయుడు…

Featured News

లాభాల బాటలో సూచీలు

ముంబయి,నవంబర్‌15(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయ మార్కెట్లలోకి కొత్తగా విదేశీ పెట్టుబడులు రావడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాలను ఆర్జించాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన…

Featured News

గజ తుఫాన్‌పై అధికారుల అప్రమత్తం

చిత్తూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): గజ తుఫాన్‌ పై అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్‌ ప్రద్యుమ్న పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలోని 26 మండలాల్లో గజ తుఫాన్‌ ప్రభావం ఉంటుందని చెప్పారు. ప్రతి మండలంలో ఐదుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులను పర్యవేక్షణ…

Featured News

జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డికి చేదు అనుభవం

అభివృద్ది చూపాలంటూ బెక్కల్‌ గ్రామస్థుల నిలదీత జనగామ,నవంబర్‌15(జ‌నంసాక్షి): తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. మద్దూరు మండలం బెక్కల్‌లో ప్రచరాం చేస్తుండగా ప్రజలు ఒక్కసారిగా ముత్తిరెడ్డి గో బ్యాక్‌ అంటూ…

Featured News

కాంగ్రెస్‌లో ఆరని టిక్కెట్ల చిచ్చు

రాహుల్‌ ఇంటిముందు బండ ధర్నా డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారన్న క్యామ మల్లేశ్‌ కొత్తగూడెం, రాజేంద్రనగర్‌లో రెబల్స్‌ నిరాశలోనే పొన్నాల లక్ష్మయ్య జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్‌కు రాజీనామా న్యూఢిల్లీ/హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపు…

Featured News

శబరిమలలో మహిళలకు ప్రత్యేక దర్శనాలు

సుప్రీం ఆదేశాలు అమలు చేసే క్రమంలో అఖిలపక్షం సిఎం విజయన్‌ ప్రతిపాదనలపై కుదరని ఏకాభిప్రాయం సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌, బిజెపి తిరువనంతపురం,నవంబర్‌15(జ‌నంసాక్షి): శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశానికి రాజీసూత్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ప్రతిపాదించారు.…

Featured News

ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి

విశాఖపట్టణం,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఎస్‌.రాయవరం మండలం గోకులపాడు వద్ద గురువారం ఉదయం ట్రాక్టర్‌ బోల్తా పడింది. గోకులపాడు వద్ద ఉన్న ఓ నూతిలో ట్రాక్టర్‌ బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.…

Featured News

సమస్యలను పరిష్కరించండి

టిటిడి శిల్పకళాకారుల వినతి తిరుపతి,నవంబర్‌15(జ‌నంసాక్షి): చాలా సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులెవ్వరూ తమ గోడును పట్టించుకోలేదని టిటిడి శిల్ప కళాకారులు వాపోయారు. శిల్ప కళాకారులంతా టిటిడి పాలక మండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డిని గురువారం కలిసి…