ఖమ్మం డిగ్రీ కళాశాల మైదానంలో 19న కెసిఆర్ సభ
ఏర్పాట్లలో నిమగ్నమైన నేతలు పదికిపది సీట్లు గెలుస్తామన్న మంత్రి తుమ్మల కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్న పలువురు ఖమ్మం,నవంబర్17(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటన ఖరారు కావడంతో నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గులాబీ…










