Friday, 6 November 2026

November 2018

Featured News

యూఎస్‌లో టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార కార్యాలయం

స్కైప్‌ ద్వారా ప్రారంభించిన మహేశ్‌ బిగాల న్యూజెర్సీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): అమెరికాలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభమైంది. టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ కన్వీనర్‌ శ్రీనివాస్‌ గంగగోని నాయకత్వంలో టీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ టీం ఈ ప్రచార కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేశ్‌…

Featured News

నామినేషన్‌ వేసిన బీగాల

భారీ మెజార్టీతో గెలిపించాలన్న కవిత నిజామాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): నిజామాబాద్‌ అర్భన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిగాల గణెళిశ్‌ గుప్తా నామినేషన్‌ దాఖలు చేశారు. గణెళిశ్‌ గుప్తా నామినేషన్‌ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. గులాబీ ప్రచారరథం అంబాసిడర్‌ను ఎంపీ కవిత…

Featured News

సిఎం కావడం కాదు.. జానాకు ఘోర ఓటమి తప్పదు

సాగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య పార్టీలో చేరిన వారికి ఆహ్వానం నల్లగొండ,నవంబర్‌15(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో గల శ్రీరాంపల్లి గ్రామవాసులు గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వివిధ పార్టీలకు…

Featured News

ఏఐఐబీ నిధులతో..

4,826 కి.మి రహదారుల నిర్మించాం – ఏపీ మంత్రి లోకేశ్‌ కుమార్‌ అమరావతి, నవంబర్‌15(జ‌నంసాక్షి) : ఏఐఐబీ నిధులతో 4,826 కిలోవిూటర్ల నూతన రహదారుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అమరావతిలో పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖ…

Featured News

అమరావతికి చేరిన టికెట్ల పంచాయితీ

– తనకు ఎల్బీనగర్‌ సీటు కేటాయించండి – చంద్రబాబును కలిసి కోరిన సామ రంగారెడ్డి – సామ డిమాండ్‌ను తోసిపుచ్చిన బాబు – కూటమి నేపథ్యంలో సర్దుకుపోవాలని సూచన – అన్ని విధాల అండగా ఉంటానని సామకు బాబు…

Featured News

అఫ్రిది నిజమే చెప్పాడు

– కేంద్ర శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌15(జ‌నంసాక్షి) : దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా చూసుకోలేకపోతున్నాం.. ఇక పాకిస్థాన్‌కు కశ్మీర్‌ ఎందుకు అని ఆ దేశ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కామెంట్‌ చేసిన విషయం…

Featured News

ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుంది

– పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు – కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని రాష్ట్రం ఎందుకు నిర్మిస్తుంది – కాసుల కోసమే పోలవరాన్ని చేపడుతున్నారు – వచ్చే ఎన్నికల్లో తెదేపాకు గుణపాఠం తప్పదు – విలేకరుల సమావేశంలో వైసీపీ నేత…

Featured News

ఢిల్లీలో జంట హత్యల కలకలం

జీతం కోసమే హత్య చేసినట్లుగా గుర్తింపు న్యూఢిల్లీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. జంట హత్యలు కలకలం రేపాయి. వసంత్‌ కుంజ్‌లో ఒకే ఇంట్లో ఇద్దరిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని వసంత్‌కుంజ్‌ ఎన్‌క్లేవ్‌లో…

Featured News

కాలిఫోర్నియా కర్చిచ్చులో 130 మంది గల్లంతు

వారంతా 70 ఏళ్ల పైబడిన వారే తీవ్రంగా గాలిస్తున్న సహాయక సిబ్బంది కాలిఫోర్నియా,నవంబర్‌15(జ‌నంసాక్షి): అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చులో ఇప్పుడు 130 మంది గల్లంతయ్యారు. వారు ఎక్కడికి పోయారన్నది మిస్టరగా మారింది. కార్చిచ్చు కారణంగా అక్కడి పారడైజ్‌…

Featured News

ఉమ్మడి నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్‌ మళ్లీ విజయం సాధించాలి

అందరినీ గెలిపించుకోవాల్సి ఉంది తెలంగాణపై కుట్రలు చేస్తున్న వారిని దూరం పెట్టాలి విూడియా సమావేశంలో ఎంపి కవిత నిజామాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకోవాలని ప్రజలకు ఎంపి కవిత పిలుపునిచ్చారు. కూటమి ఇప్పటికీ…