రాహుల్ వైఫల్యాన్ని కాంగ్రెస్ ఒప్పుకుంది
– అందుకే ప్రియాంక రాజకీయ ప్రవేశం? – భాజపా నేత సంబిత్ పత్రా న్యూఢిల్లీ, జనవరి23(జనంసాక్షి) : రాహుల్ వైఫల్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందని, దీంతో రాహుల్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాదని గుర్తించి ప్రియాంకాను రాజకీయ ప్రవేశం…









