Wednesday, 4 November 2026

January 2019

Featured News

నేటి రెండో విడతకు సర్వం సిద్ధం

82 సర్పంచ్‌ పదవులకు నేడు ఎన్నిక దూరప్రాంత ఓటర్లను రప్పిస్తున్న అభ్యర్థులు జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): రెండో విడత ప్లలె పోరుకు సర్వం సిద్ధమైంది. రెండో విడతలో భాగంగా నాలుగు మండలాల పరిధిలో శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు…

Main

శివునిపల్లి గామస్తులు ఎన్నికల బహిష్కరణ

ఎస్టీకి కేటాయించడంపై గ్రామస్థుల ఆగ్రహం జనగామ,జనవరి24(జ‌నంసాక్షి): ఈనెల 30న మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో సైతం నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. పంచాయతీ రిజర్వేషన్‌ ఎస్టీకి కేటాయించడాన్ని నిరసిస్తూ…

ఎడిట్ పేజీ

కాంగ్రెస్‌ ట్రంప్‌ కార్డు ప్రియాంక

మరోమారు అధికారం దక్కించుకునే క్రమంలో ప్రధాని మోడీ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్‌ పై ఎత్తులు వేస్తోంది. ఇటీవల బిజెపి నుంచి మూడు రాష్ట్రాలు హస్తగతం కావడంతో కాంగ్రెస్‌లో భరోసా పెరిగింది. రాహుల్‌ నాయకత్వంపై దేశవ్యాప్తంగా కూడా నమ్మిక ఏర్పడింది.…

Featured News

గెలుపుపై ఆశావహుల్లో ఉత్కంఠ

రెబల్‌ అభ్యర్థులతో టిఆర్‌ఎస్‌లో టెన్షన్‌ హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): తొలివిడత పంచాయతీ ఫలితాల్లో అత్యధికం గులాబీదళం కైవసం చేసుకోవడంతో రెండోదశలో బరిలో ఉన్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో విజయం తొణికిసలాడుతోంది. ప్రజలు తమనే ఆదరిస్తారన్న భరోసాతో ప్రచారం చేశారు. శుక్రవారం జరుగనున్న రెండోదశలో…

Featured News

నేడు రెండోవిడత పంచాయితీ

భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి సమస్యాత్మక గ్రామాల్లో భారీగా బందోబస్తు హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా.. రెండో విడుత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవరాం 25న రెండో విడత పోలింగ్‌…

Featured News

రెండోవిడతకు సర్వం సిద్దం

489 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండో విడత ఎన్నికలకు పల్లెలు సమాయత్తమయ్యాయి. జిల్లాలో రెండో విడతలో 489 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిలో 123 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన…

Featured News

దూరవిద్య బిఇడికి ఓయూ అనుమతి

ఫిబ్రవరి 15వ తేదీలోపు రిజిస్టేష్రన్‌ హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య విధానంలో 2018-19 విద్యా సంవత్సరానికి బీఈడీ అడ్మిషన్ల పక్రియ మొదలైంది. ఇప్పటి వరకు దీనిని నిలిపి వేయగా మళ్లీ అడ్మిషన్లు తీసుకునేలా చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌,…

Featured News

కాపు రిజర్వేషన్లపై త్వరలోనే జీవో..

– దీనిపై అసెంబ్లీలో కూడా చర్చిస్తాం – కాపు రిజర్వేషన్‌లపై వైసీపీ దొంగనాటకాలాడుతుంది – ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : కాపు రిజర్వేషన్లపై త్వరలోనే జీవో తెస్తామని తెలిపారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు…

Featured News

ఓటర్స్‌డేను బహిష్కరిస్తున్నాం

– పార్లమెంట్‌ ఎన్నికల నాటికి అర్హులందరికి ఓటు వచ్చేలా లేదు – ఈసీ అధికార పార్టీకి తొత్తుగా మారింది – ఈసీపై నేటిధర్నాలో తమ వైఖరి చెబుతాం – కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్‌,…

Featured News

కుట్ర ప్రకారమే..  జగన్‌పై హత్యాయత్నం జరిగింది

– ఎన్‌ఐఏ దర్యాప్తును ప్రభుత్వం అడ్డుకుంటుంది – చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు – వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదు – వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాద్‌, జనవరి23(జ‌నంసాక్షి) : విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ…