టిడిపిలో అవినీతిపరులకే పెద్దపీట
ప్రజాసేవ చేసేవారికి స్థానం లేదు: మేడా కడప,జనవరి23(జనంసాక్షి): ఈ నెల 31 వ తేదీన హైదరాబాదులో జగన్ సమక్షంలో వైసిపిలో చేరనున్నారని మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద రాజశేఖర్ రెడ్డికి మేడా మల్లికార్జున…





