ఉత్తరాది గాలులతో వణికిస్తున్న చలి
హైదరాబాద్,జనవరి7(జనంసాక్షి): ఉభయ తెలుగు రాష్టాల్ల్రో మళ్లీ చలి పెరిగింది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలులే ఇందుకు కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా చలి పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల గాలులు వీస్తున్నాయి. వాటి…







