Tuesday, 3 November 2026

January 2019

సీమాంధ్ర

వైఎస్‌ ధనయజ్ఞం చేస్తే..బాబు జలయజ్ఞం చేస్తున్నారు

సీమకు సాగునీటి కల నెరవేరుతోందన్న పల్లె అనంతపురం,జనవరి7(జ‌నంసాక్షి):చంద్రబాబునాయుడు ఎంతో ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాధరెడ్డి అన్నారు. రాయలసీమకు నీటి తరలింపు కోసం ముచ్చుమర్రి చేపట్టి నీటి తరలింపును సాకారం చేశారని…

సీమాంధ్ర

జగన్‌కు దోచుకోవడం తప్ప అభివృద్ది పట్టదు: అయ్యన్న

విశాఖపట్టణం,జనవరి7(జ‌నంసాక్షి): జగన్‌కి తండ్రి వైఎస్‌ రాష్టాన్న్రి దోచుకోవడం మాత్రమే నేర్పారని, నాయ్యకత్వ లక్షణాలు బోధించలేదని మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్టాన్న్రి లూటీ చేసి దోచుకున్నారని అందుకే 14 నెలలు జగన్‌ని జైల్లో పెట్టారన్నారు. అవినీతిపరులే…

సీమాంధ్ర

సంక్రాంతి లోగా సరుకుల పంపిణీ

విజయవాడ,జనవరి7(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగలోపే చంద్రన్న కానుకల పంపిణీని పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. అన్ని జిల్లాలకు ఇప్పటికే వీటిని చేరవేశామని అన్నారు. సకాలంలో వీటిని పంపిణీ చేయాలని చౌక దుకాణాల డీలర్లకు సూచించామని…

సీమాంధ్ర

ముచ్చుమర్రితో సమస్యలు తీరుతాయా?

సీమకు శాశ్వత ఈటి సౌకర్యం కల్పించాలి కడప,జనవరి7(జ‌నంసాక్షి): రాయలసీమ వాసుల ఉద్యమ ఫలితంగానే పోలవరం ప్రాజెక్టు వచ్చిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి నేతలు అన్నారు. అందువల్ల రాయలసీమలోని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి నీటి వాటా పొందే వరకు…

సీమాంధ్ర

సంక్షేమ పథకాల అమలులో వివక్ష

టిడీపి తీరుపై మండిపడ్డ మాజీఎంపి కడప,జనవరి7(జ‌నంసాక్షి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ పచ్చచొక్కాల పరమవు తున్నాయని వైసిపి నాయకులు, కడప మాజీఎంపీ నితిన్‌రెడ్డి విమర్శించారు. జన్మభూమిక్యాక్రమంతో దీనిని చేపడుతున్నారని అన్నారు. చంద్రబాబు అమలు చేసిన పథకాలు అధికార…

సీమాంధ్ర

హావిూల అమలులో ముందున్నాం: మంత్రి

అనంతపురం,జనవరి7(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హావిూలను అమలు చేస్తున్నారని, సీమ అభివృద్దికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జన్మభూమి-మఊరు కార్యక్రమంలో బాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. సిమెంటు రోడ్లు, దోబిఘాట్లు,…

సీమాంధ్ర

కరువు ప్రాంత రైతులను ఆదుకోవాలి: సిపిఎం

అనంతపురం ,జనవరి7(జ‌నంసాక్షి): జిల్లాలో అన్ని పంటలు దెబ్బతిన్నాయని, 63 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ అన్నారు. అయితే కరువు సహాయక చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తోందన్నారు. జిల్లా రైతులకు వాతావరణ బీమాతో…

Main

నేడు ఆటోలు,క్యాబ్‌ల బంద్‌

హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం మోటర్‌ వెహికిల్‌ చట్ట సవరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 8న మంగళవారం ఆటోలు, పాఠశాలల వ్యాన్‌లు, క్యాబ్‌ల బంద్‌ పాటించనున్నట్లు పలు ఆటో మోటారురంగ కార్మిక సంఘాలు ప్రకటించాయి.…

Featured News

అసెంబ్లీ ఫలితాలతో మారిన తెలంగాణ సీన్‌

మరోమారు అడియాశలు కానున్న కాంగ్రెస్‌ ఆశలు 16 ఎంపి సీట్లు గెలుపే లక్ష్యంగా కెసిఆర్‌ కసరత్తు హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలకు అవకాశం లేకుండా అభివృద్ది, సంక్షేమ పథకాలతో కెసిఆర్‌ గట్టి దెబ్బనే కొట్టారు. దీంతో అన్ని…

జిల్లా వార్తలు

జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

వరంగల్‌,జనవరి7(జ‌నంసాక్షి): జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని గ్రావిూణ జిల్లా పరిధిలో ఆదివారం ముగ్గుల పోటీలు, భోగి మంటల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జాగృతి జిల్లా నాయకులు చెప్పారు. మహిళల్లో సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్ధేశంతో జాగృతి…