Tuesday, 3 November 2026

February 2019

Featured News

రోడ్డు ప్రమాదంలో..  తమిళనాడు ఎంపీ దుర్మరణం

చెన్నై, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : రోడ్డు ప్రమాదంలో పార్లమెంటు సభ్యుడు దుర్మరణం చెందిన ఘటన తమిళనాడులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. విల్లుపురం ఎంపీ, అన్నాడీఎంకే నేత రాజేంద్రన్‌ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయం విల్లుపురం జిల్లా తిండివనమ్‌…

Featured News

డిప్యూటీ స్పీకర్‌ పదవి..  ఏకగ్రీవానికి సహరించండి

– భట్టి, ఉత్తమ్‌తో భేటీ అయిన కేటీఆర్‌ – ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానానికి తమకు సహకరించాలి – కేటీఆర్‌కు సూచించిన ఇరువురు నేతలు – కేసీఆర్‌తో చర్చించి చెబుతానన్న కేటీఆర్‌ – డిప్యూటీ స్పీకర్‌గా నామినేషన్‌ దాఖలు…

Featured News

హావిూలు నెరవేర్చాకే.. మోదీ ఏపీలో కాలుమోపాలి

– ఇక్కడికొచ్చి మాయమాటలు చెప్తానంటే కుదరదు – వైకాపాకు ఓటేస్తే కేసీఆర్‌, మోదీకి పడినట్లే – మళ్లీ టీడీపీ రావడం చారిత్రక అవసరం – వరుస ఎన్నికలు రాబోతున్నాయి – పార్టీ నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలి –…

సీమాంధ్ర

కేంద్ర పథకాలపైనా..  తెదేపా స్టిక్కర్‌లు వేస్తున్నారు

– బాబు తీరునచ్చకే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారు – రైతులను కూడా పార్టీల ఆధారంగా చీల్చారు – చంద్రబాబు ఓడిపోయి ఇంట్లో కూర్చోవటం ఖాయం – బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు విజయవాడ, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) :…

సీమాంధ్ర

జగన్‌కు పదవులకంటే ప్రజలే ముఖ్యం

– త్వరలో వైసీపీలోకి మరిన్ని చేరికలు – భూములను కబ్జాచేసే వ్యక్తిత్వం గంటాది – కార్యకర్తల సమావేశంలో వైసీపీ నేత అవంతి శ్రీనివాస్‌రావు విశాఖపట్టణం, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) : వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి పదవుల కంటే ప్రజల ఇబ్బందులను పరిష్కరించడమే…

Featured News

ప్రతీఒక్కరూ సమాజసేవలో..  భాగస్వాములు కావాలి

– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నెల్లూరు, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) : మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లి.. సమాజ సేవలో భాగస్వాములు కావాలని అప్పుడు మన జన్మకు సార్థకత ఉంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్‌…

Featured News

సీఎం ¬దాలో..  బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ) : సీఎం ¬దాలో కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగాన్ని సుమారు గంట పాటు చదివి వినిపించారు. సీఎం ¬దాలో ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కొత్తేం కాదు. ఉమ్మడి…

Featured News

నదీజలాల పంపిణీలో ఒప్పంద ఉల్లంఘనలు సహించం

కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటనపై పాక్‌ స్పందన ఇస్లామాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా తమకు నష్టం కలిగే విషయాల్లో మాత్రం ఊరుకునేది లేదని పాక్‌ ప్రకటించింది. నదీ జలాలను అడ్డుకుంటామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ప్రకటనపై…

Featured News

ప్రధాని మోడీకి కొరియా శాంతి పురస్కారం

తొలిసారి అందుకున్న భారతీయుడిగా మోడీ భారత ప్రజలకు దక్కిన గౌరవమని ప్రకటన నమామి గంగే ప్రాజెక్ట్‌కు మొత్తం అందచేత న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపర్చడం,…

Featured News

జమ్మూ జైల్లోనుంచి పాక్‌ తీవ్రవాదుల తరలింపు

సుప్రీంను ఆశ్రయించిన కాశ్మీర్‌ ప్రభుత్వం న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  జమ్మూ జైల్లో ఉంటున్న ఏడుగురు పాకిస్తానీ తీవ్రవాదులను ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించాలంటూ జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. స్థానిక ఖైదీలను ఉగ్రవాదం వైపు తిప్పుకునేలా దుర్బోధలు…