27న ఎన్డీయేతర పక్షాల భేటీ
ఉమ్మడి కార్యాచరణపై ప్రణాళిక న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలకాంశాలపై చర్చించేందుకు ఎన్డీయేతర పక్షాలు ఈనెల 27న దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయా పార్టీల నేతలు కూర్చుని భవిష్యత్ ఖరారు చేయనున్నారు. ఉమ్మడి కార్యాచరణెళి లక్ష్యంగా…







