Tuesday, 3 November 2026

February 2019

Featured News

టెన్త్‌ పరీక్షలకు నిముషం నిబంధన

తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 44 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి.  ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ…

Featured News

స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్తి మృతి

నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆందోళన హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): నగరంలోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శివరాంపల్లి వద్ద స్విమ్మింగ్‌పూల్‌లో పడి విద్యార్థి మృతి చెందాడు. మహ్మద్‌ ఖాజా అనే విద్యార్థి ఏ టూ జెడ్‌ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత నేర్చుకోడానికి వచ్చి నీటి…

Featured News

మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలి: ఉపరాష్ట్రపతి

నెల్లూరు,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాతృ భాష పరిరక్షణకు ఏం చేస్తారో ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించాలన్నారు. అందుకోసం ప్రజలు ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగో రోజు పర్యటిస్తున్న…

Featured News

కల్తీమద్యం ఘటనలో 66కు చేరిన మృతుల సంఖ్య

విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం గౌహతి,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి):  అసోంలో విషపూరిత మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 66కు చేరుకుంది.ఈ ఘటనలో ఒక్క గోలాఘాట్‌లోనే 39 మరణాలు సంభవించాయి. వేడుకలో భాగంగా తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు ఈ…

Featured News

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్‌ వ్యూహం

పూర్తిగా సిట్టింగ్‌లకు ఛాన్స్‌ అనుమానమే వరంగల్‌లో మళ్లీ కడియం..కరీంనగర్‌ నుంచి హరీష్‌ రావు పేర్ల పరిశీలన? హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని ధీమాగా ఉన్న సిఎం కెసిఆర్‌ అందుకు అనుగుణంగా గెలుపు గుర్రాలను సిద్దం చేస్తున్నట్లుగా…

Cover Story

ఏరో ఇండియాలో భారీ అగ్నిప్రమాదం

బెంగళూరు : బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్ లో జరుగుతున్న ‘ఏరో ఇండియా 2019’ లో అపశృతి చోటు చేసుకుంది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది…

జాతీయం

రోడ్డు ప్రమాదంలో ఎంపి మృతి

సంతాపం తెలిపిన అన్నాడిఎంకె నేతలు చెన్నై,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): తమిళనాట విషాదం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే సీనియర్‌ నేత, విలుప్పురం ఎంపి ఎస్‌. రాజేంద్రన్‌ (62) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శనివారం తెల్లవారు జామున ఆయన ప్రయాణిస్తున్న కారు, విల్లుపురం జిల్లా తిందివనం…

Featured News

కాంగ్రెస్‌ను ఆదరించాలి : రాఘువీరారెడ్డి

తిరుపతి,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను ఎపి ప్రజలు ఆదరించాలంటూ.. పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి కోరారు. శనివారం ఉదయం రఘువీరా రెడ్డి ప్రెస్‌విూట్‌లో మాట్లాడుతూ…  తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక ¬దా భరోసా యాత్రలో ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగంపై…

Featured News

సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట 

– ఏప్రిల్‌ చివరికల్లా ఇంటింటికి మిషన్‌ భగీరథ నీళ్లు – అసెంబ్లీలో ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే పువ్వాడ…

Featured News

నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని..  కఠినంగా అమలుచేస్తాం

– ఆరాచక వ్యవస్థకు అంతం పలుకుతాం – ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తాం – గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం – 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం – కాంగ్రెస్‌ సభ్యులు అసత్యాలు మాట్లాడటం సరికాదు – అసెంబ్లీలో తెలంగాణ…