Wednesday, 4 November 2026

February 2019

తెలంగాణ

పాఠశాల విద్యలో పెరుగుతున్న ప్రమాణాలు

సర్కార్‌ చర్యలతో తగ్గుతున్న డ్రాపౌట్లు హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): పాఠశాల విద్యలో ప్రమాణాలు పెరగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి పథకాల వల్ల భవిష్యత్తులో డ్రాపవుట్ల రెటు మరింత వేగంగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకటోతరగతిలో…

తెలంగాణ

కేజీబీవీ టీచర్ల వేతనాలు పెంపునకు ప్రతిపాదనలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):రాష్ట్రంలోని 391 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)ల్లో 6-10 తరగతులకు గదుల నిర్మాణం, బెడ్లు, క్లాస్‌ రూమ్‌ ఫర్నీచర్‌ కోసం రూ.350 కోట్లు అవసరమని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేసింది.  విద్యాశాఖలోని…

Main

ఫీజుల దోపిడీకి ఇక కళ్లెం

ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ పర్యవేక్షక కమిటీకి బాధ్యతలు హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ రంగంలో ఫీజులకు కళ్లెం పడనుంది. ఇక ప్రభుత్వ అజమాయిషీలో ఫీజులను నిర్ణయిస్తారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కార్యాచరణ సిద్దం అవుతోంది. ఉన్నత కమిటీని ఏర్పాటుచేసి, తల్లిదండ్రులను అందులో…

తెలంగాణ

సంప్రదాయబద్ధ చదువులకు చరమగీతం పాడాల్సిందే 

ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగ విజయం! మారుతున్న క్యాంపస్‌ ఎంపికల తీరు హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఏటా ఇంజినీరింగ్‌లో చేరుతున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఆశించిన ఉద్యోగాల్ని సాధించలేక విఫలమవుతున్నారు. దొరికిన కొలువులో చేరిపోతూ నెట్టుకొస్తున్నారు. ఏటా బీటెక్‌లో చేరే విద్యార్థులు…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ ఎంపిపై కన్నేసిన రాథోడ్‌

మరోమారు గట్టిప్రయత్నాల్లో ఇతరనేతలు కాంగ్రెస్‌లో లోక్‌సభకోసం పెరిగిన పోటీ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): లోకసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌  పార్టీలో ఆదిలాబాద్‌ స్థానంకోసం పోటీ పెరిగింది. కాంగ్రెస్‌ తరఫున పోటీదారుల సంఖ్య భారీగానే ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల అనంతరం…

ఖమ్మం

ముమ్మరంగా జాతర పనులు

భద్రాధ్రి కొత్తగూడెం, ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): అశ్వారావుపేట మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఐదు రోజులపాటు మహాజాతర జరుగుతుంది. జాతరకు రోజూ వేలాదిమంది తరలివస్తారు. జాతర నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం…

జాతీయం

ఇఎస్‌ఐ చట్టపరిధిలోకి ప్రైవేటుస్కూళ్లు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ప్రైవేటుస్కూళ్లను ఇఎస్‌ఐ చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం  ప్రయత్నాలు చేస్తున్నది. అయితే దీనిపై వ్యతిరేకత వస్తోంది. దీనిని  తాము వ్యతిరేకిస్తున్నట్లు ది నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ అలయెన్స్‌ (నిసా) ప్రకటించింది. కేంద్రం ఈ చర్యలు అమలు చేస్తే…

Main

కామన్‌ విద్యావిధానం రావాలి 

హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ప్రస్తుత విద్యావిధానంలో అసమానతలు తొలగాలంటే కామన్‌ విద్యావిధానమే శరణ్యమని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. పేద, ధనిక అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా కామన్‌ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ విద్యా…

తెలంగాణ

ఎడ్‌సెట్‌ నిర్వహణపై నీలినీడలు?

హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ఓ వైపు డిఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్న దశలో  మరోవైపు ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఉన్నాయని ప్రభుత్వం బావిస్తోంది. ప్రైవేట్‌ రంగంలో వేలాది మంది బిఇడి చేసిన వారు పనిచేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు ఎందరికో ఉపాధి కేంద్రాలుగా…

Featured News

గ్రేటర్‌ కరీంనగర్‌కు మళ్లీ ప్రాణం

సవిూప గ్రామాల విలీనం కోసం కసరత్తు కరీంనగర్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాల విభజన పక్రియ పూర్తి కావడంతో కొత్త జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పుడున్న నగరపంచాతీయలకు ¬దా కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా కావడంతో నగరపంచాయతీ నుంచి…