Wednesday, 4 November 2026

February 2019

జిల్లా వార్తలు

వ్యక్తిగత మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యం

ప్రతి కుటుంబానికి పథకం చేరేలా చర్యలు కామారెడ్డి,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా నూరుశాతం స్వచ్ఛతను సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలన్నింటికీ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు అవకాశమిచ్చాయి. జిల్లాను స్వచ్ఛ జిల్లాగా…

Featured News

మారిన మంచిర్యాల ఆస్పత్రి దశ

ప్రసవాలకు అనుగుణంగా ఆధునిక సేవలు మంచిర్యాల,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టడానికి గర్భిణులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి శనివారం వైద్యాధికారులతో సవిూక్ష సమావేశాలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందిని…

Featured News

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు 28 వరకు గడువు

జనగామ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మోడల్‌ పాఠశాలలో 2018-19 విద్యాసంవత్సరానికి ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ ప్రకటించారు. 6వ తరగతిలో 100సీట్లు, మిగతా 8నుంచి 10వరకు పాఠశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు. పేద కుటుంబానికి చెందిన…

Main

టెన్త్‌లో మనమే ముందుండాలి

సిద్దిపేట,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): మార్చిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి  జిల్లాను  మొదటి స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఇవో సూచించారు.  అధ్యక్షతన పదవ తరగతి పరీక్షలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఆయన తరచూ…

Featured News

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే అగ్నిప్రమాదం

విచారణకు ఆదేశించిన ఢిల్లీ ప్రభుత్వం న్యూఢిల్లీ,ఫిబ్రవరి12( (జ‌నంసాక్షి): షార్ట్‌సర్కూట్‌ వల్లే ¬టల్‌ అర్పిత్‌ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లే నార్త్‌ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. మంటల కారణంగా వ్యాపించిన పొగ వల్ల ఊపిరాడక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు…

తెలంగాణ

ఓటుకునోటు కేసులో ఇడి ముందుకు వేం నరేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి12((జ‌నంసాక్షి): ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి, అతని కుమారుడు వేం కీర్తన్‌రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో వేం నరేందర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షల…

సీమాంధ్ర

గన్నవరంలో నూతన రన్‌వే ఆరంభం

వీడియో లింకేజి ద్వారా ప్రారంభించిన సురేశ్‌ ప్రభు విజయవాడ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్‌వే అందుబాటు లోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు దిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా మంగళవారం దీనిని…

Featured News

రాజీవ్‌ రహదారిని జాతీయరహదారిగా ప్రకటించాలి

లోక్‌సభలో ఎంపి వినోద్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  రాజీవ్‌ రహదారిని మంచిర్యాల్‌ చంద్రాపూర్‌ విూదుగా నాగ్‌పూర్‌ వరకు విస్తరించాలని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కోరారు. హైదరాబాద్‌-కరీంనగర్‌-రామగుండం మధ్యలో పదేళ్ల క్రితం పీపీపీ పద్ధతిలో నిర్మించన ఈ రోడ్డు.. ఎక్కువ ట్రాఫిక్‌…

Featured News

బాపినీడు మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రముఖ దర్శక నిర్మాత  విజయ బాపినీడు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాపినీడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు సినీరంగంపై బాపినీడు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగులో అనేక…

Featured News

పార్లమెంట్‌ గేటును ఢీకొట్టిన ఎంపి కారు

అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ గేటును ఓ ఎంపీ కారు రు ఢీకొనడంతో బారికేడ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో పార్లమెంట్‌ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. సెక్యూర్టీని హుటాహుటిన పెంచేశారు. పార్లమెంట్‌ గేటును ఢీకొట్టిన…