కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
శ్రీకాకుళం,మార్చి19(జనంసాక్షి): వచ్చే ఎన్నికల్లో శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది. జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఇచ్ఛాపురం నియోజకర్గానికి కొల్లి ఈశ్వరరావు, పలాసకు మాజీ ఎమ్మెల్సీ మజ్జి…








